Jr NTR : చంద్రబాబు విషయంలో తెగించేసిన జూనియర్ ఎన్టీఆర్..!!

Jr NTR  : చంద్రబాబు అరెస్టు పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం సంచలనంగా మారింది. చంద్రబాబు అరెస్టుని తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి కుటుంబ సభ్యులు ఖండిస్తూ వస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఎందుకు ఈ విషయంలో ఎన్టీఆర్ సైలెంట్ గా ఉన్నారు అనేది ప్రతి ఒక్కరి మదిలో ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందించకపోవటానికి కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్.. స్పందిస్తూ చంద్రబాబు అరెస్ట్ విషయమై టాలీవుడ్ లో పవన్, బాలయ్య, రాఘవేంద్రరావు సహాయం ఇతర సినీ పెద్దలు.. స్పందించగా.. మిగతా వాళ్ళు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే తాజా పరిణామాలు బట్టి ఇంకా బాబుకి బెయిల్ వచ్చే ప్రసక్తి లేని తారక్ ఫిక్స్ అయిపోయారట. ఈ విషయాని అధికార పార్టీలో తనకి అత్యంత సన్నిహితులు చెప్పడం జరిగిందట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇకపై స్పందిస్తారనేది కూడా ఎవరికీ నమ్మకం లేదు. గతంలో ఎన్టీఆర్ తన చివరి రక్తపు బొట్టు వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని ప్రకటనలు చేశారు. కానీ చంద్రబాబు అరెస్టు విషయమై ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ స్పందించలేదు. 2009 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ నీ వాడుకుని పక్కన పెట్టేయటం మాత్రమే కాదు హరికృష్ణ అన్ని చాలాసార్లు చంద్రబాబు అవమానించిన సందర్భాలు ద్రష్ట్యా తారక్ నోరు మెదపడం లేదట.

jr ntr is desperate about chandrababu

ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి క్లైమాక్స్ కి చేరుకోవడంతో పాటు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు… ఇచ్చిన నేపథ్యంలో.. ఎన్టీఆర్ ఇక పూర్తిగా చంద్రబాబు అరెస్ట్ లైట్ తీసుకున్నట్లు సమాచారం. ఇంక ఎవ్వరు ఎన్ని సూటి పోటీ మాటలు అన్న తెగించి ఈ విషయంలో అసలు మాట్లాడకూడదని డిసైడ్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

Recent Posts

Chandra Mohan : బాల‌కృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా..? వైరల్ గా మారిన వీడియో

Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…

56 minutes ago

Red Amaranth : మీకు ఆకుపచ్చ తోటకూర తెలుసు… కానీ ఎర్ర కోట కూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే….?

Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…

2 hours ago

BRS : “గెట్ ఔట్”.. కేసీఆర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడా..?

BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…

3 hours ago

Gas Stove : మహిళలు… మీ గ్యాస్ స్టవ్ పక్కన పొరపాటున కూడా వీటిని ఉంచకండి… యమ డేంజర్…?

Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…

4 hours ago

Anganwadi Posts : ఏపీ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. రాత పరీక్ష లేకుండానే 4,687 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్

Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభ‌వార్త‌ చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…

5 hours ago

Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?

Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…

6 hours ago

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…

7 hours ago

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

16 hours ago