Husbands Beard : ఇదేక్కడి విడ్డూరం.. భర్తకు గడ్డం లేదని మరిదితో లేచిపోయిన వదిన..!
Husbands Beard : బంధాలు మంట కలిసిపోతున్నాయి. రాను రాను అక్క, చెల్లి, వదిన, అమ్మ ఇలాంటి బంధాలకి వాల్యూ లేకుండా పోతుంది. కొన్ని ఉదంతాలు అనుబంధాల మీద కొత్త అనుమానాల్ని రేకెత్తించేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. గడ్డంతో ఉన్న భర్తను.. క్లీన్ షేవ్ లో ఉండాలని కోరింది భార్య.. సదరు భర్త నో అంటే నో అని చెప్పటంతో సదరు భార్య తన భర్త తమ్ముడితో వెళ్లిపోయింది.
Husbands Beard : ఇదేక్కడి విడ్డూరం.. భర్తకు గడ్డం లేదని మరిదితో లేచిపోయిన వదిన..!
షకీర్ అనే వ్యక్తి మేరఠ్‌లోని లిసాది గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉజ్వల్ గార్డెన్ ప్రాంతంలో తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తున్నాడు. కాగా, ఏడు నెలల క్రితమే షకీర్‌కు, ఇంచౌలి గ్రామానికి చెందిన అర్షి అనే యువతితో పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక తొలి రాత్రిలో తన భర్త ఎదుట అర్షి ఒక ప్రతిపాదన పెట్టింది. గడ్డం తీసేసి క్లీన్ షేవ్ చేసుకోమని భర్తకు సూచించింది. అయితే అందుకు షకీర్ నో చెప్పాడు.
ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మొదటి నుంచే తాను గడ్డాన్ని పెంచుకుంటున్నాని భార్యకు తెలిపాడు. గడ్డం మాత్రం తీయలేనని, దాన్ని అలాగే ఉంచుతానని అర్షికి షకీర్ తేల్చి చెప్పాడు. గడ్డం విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మౌలానా పనికి వెళ్తుండడంతో ఇంట్లో అత్తా, మరిది ఉండేవారు. మరిది క్లీన్‌గా షేవ్ చేసుకొని కనిపించడంతో ఇద్దరు మధ్య సానిహిత్యం పెరిగింది. దీంతో మరిదితో కలిసి భార్య పారిపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. షకీర్ ఫిర్యాదుతో ఇద్దరు తప్పిపోయినట్లుగా పోలీసులు కేసు నమోదు చేస దర్యాప్తు చేస్తున్నారు.
Lovers : ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఇద్దరు యువతి-యువకులు చేసిన ప్రవర్తన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక బైక్‌పై…
Eyes Kidneys : శరీర అవయవాలలో ప్రధానమైన అవయవం కిడ్నీలు కూడా ఒకటి.ఈ కిడ్నీల పనితీరు బాగుంటే మనం ఆరోగ్యంగా…
Roja : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆర్‌కే రోజా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో…
zodiac signs : నవగ్రహాలలో కర్మ ఫలానికి అధిపతి అయిన శని భగవానుడు ఈనెల జూన్లో మీనరాశిలోకి తిరోగమన దిశలో…
Jai Shah : భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జై షాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ…
Childrens : పిల్లల్ని చిన్నప్పటినుంచి వారి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎంతో ఆలోచించాల్సి ఉంటుంది. పిల్లలకు వారి జీవితం పై…
Samantha : సమంత ఈ మధ్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. నిత్యం జిమ్ లో ఎక్కువ సమయ గడుపుతుంది.…
Pumpkin Seeds : విత్తనాలు శరీరానికి ఎంతో శక్తిని ఇచ్చే సహజ ఆహార పదార్ధం. ఈ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు…
This website uses cookies.