Minister Rk Roja Funny Incident In Nagari YS Jagan
Minister Rk Roja : వచ్చే సార్వత్రిక ఎన్నికలను జగన్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం తెలిసిందే. ఈ క్రమంలో సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తూ ఉన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా.. సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న గాని.. ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకుండా జగన్ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉంది. పేదవాడి జీవితం ప్రమాదంలో పడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది.
ministerial post for mla roja
ఇలా ఉంటే వచ్చే ఎన్నికలకు ఇంకా ఏడాది టైం మాత్రమే ఉండటంతో… నాయకులను నిత్యం ప్రజలలో ఉండే విధంగా.. సీఎం జగన్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరిట ప్రభుత్వం నుండి ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వివరిస్తూ ఉన్నారు.
Minister Rk Roja Funny Incident In Nagari YS Jagan
ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా పర్యాటక శాఖ మంత్రి రోజా తన నియోజకవర్గం నగరిలో “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓ వృద్ధుడు ఇంటికి వెళ్లి ఆ ఇంటికి వైసీపీ ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఉన్న సమయంలో… ఆ వృద్ధుడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా ప్రతి ఇంటికి మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ నీ వచ్చే ఎన్నికల్లో కూడా ఆదరించాలని..కోరడం జరిగింది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.