
no answer from pawan kalyan if we ask that question
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో ఒకటే చర్చ. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించి. అసలు ఆయన ఎందుకు ఆ యాత్ర చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. ఆ యాత్ర పేరుతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అవును.. ఎక్కడ చూసినా జగన్ ను తిట్టడం, వైసీపీపై విమర్శలు చేయడం తప్పితే మరో పని లేదు. అయితే.. పవన్ కళ్యాణ్ ను ఎందుకు సీఎం జగన్ ను తిడుతున్నావు అంటే సమాధానం చెప్పగలరు.. కానీ.. కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేరు. అందులో రెండు అయితే కీలకం.
తన భార్యలకు సంబంధించిన ప్రశ్న వేస్తే అంతే ఇక.. పవన్ కళ్యాణ్ నోరు తెరవరు. తన భార్యల గురించి ఒకటే ప్రశ్నిస్తున్నారు అంటూ ఆ మధ్య ఫైర్ అయ్యారు కానీ.. ఇప్పుడు తన భార్యల గురించి అడిగితే నోరు విప్పడం లేదు. అలాగే.. టీడీపీతో ఎన్ని సీట్లలో పొత్తు ఉంటుంది అంటే కూడా పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉండదు. ఆ ప్రశ్నకు కూడా ఆయన దగ్గర సమాధానం ఉండదు.పోనీ.. కనీసం పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారో దాని గురించి సమాధానం అయినా చెప్పగలరా? ఈ ప్రశ్న అడిగితే.. అడిగిన వాళ్లను తన చెప్పుతో కొట్టినా కొడతారు. నిజానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నే కానీ.. పవన్ కళ్యాణ్ కు మాత్రం ఈ ప్రశ్న తీవ్రమైన చిరాకు తెప్పిస్తుంది.
Pawan kalyan
అసలు.. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో.. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో ఆయనకు కూడా క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు కానీ.. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. తన పార్టీయే ఒక్క సీటు గెలుచుకుంది. ఇప్పుడు అది కూడా లేదు. మరి.. వారాహి యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న పవన్.. తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దానికి పవన్ ఎప్పుడు సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.