Categories: Newspolitics

Pawan Kalyan : తిరుపతి తొక్కిసలాట.. తప్పు జరిగింది క్షమించండి : డిప్యూటీ సీఎం..!

Pawan Kalyan : తిరుపతుఇ వైకుంఠ Tirupathi Stampede ద్వార దర్శన టొక్నెల కోసం నిన్న శ్రీనివాసం  దగ్గర జరిగిన తోపులాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.  Pawan Kalyan ఈ విషయంలో అధికారుల మీద ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోమని టీటీడీ అధికారులతో పాటు పోలీసులను హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై లేటెస్ట్ గా ఏపీ డియూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

Pawan Kalyan : తిరుపతి తొక్కిసలాట.. తప్పు జరిగింది క్షమించండి : డిప్యూటీ సీఎం..!

Pawan Kalyan పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారని..

తిరుపతి ఘటనలో తప్పు జరిగిందని దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని అన్నారు. తప్పు జరిగింది క్షమించండని అన్నారు డిప్యూటీ సీఎం. భాధ్యతలను నిర్వర్తించడంలో ఈవో శ్యామల రావు, జే.ఈ.ఓ వెంకయ్య చౌదరి విఫలమయ్యారని అన్నారు. ఘటనా స్థలంలో కొందరు పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారని భక్తులు చెబుతున్నారు.

మీ వల్ల మేం తిట్లు తింటున్నాం తొక్కిసలాట ఘటన పై ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Pawan Kalyan. ఐతే జరిగిన ఘటన పట్ల ప్రజలు ఆందోళన చెందుతుండగా ప్రభుత్వం నుంచి కావాల్సిన చర్యలు చేపడుతున్నారు. సీఎం చంద్రబాబు తిరుపతి వెళ్లి అక్కడ ఏర్పాట్లు సమీక్షించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. , AP Deputy CM, Tirupathi,

Recent Posts

Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బ‌డ్జెట్ చిత్రం.. చ‌ర‌ణ్ మూవీ ఎప్పుడు ?

Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వ‌ర‌లో ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడనే…

32 minutes ago

Actress : అది నా వీక్‌నెస్.. ఆ ప‌ని చేయ‌క‌పోతే త‌ట్టుకోలేన‌న్న సీనియ‌ర్ న‌టి

Actress : అల‌నాటి అందాల న‌టి ఆమ‌ని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…

1 hour ago

Farmers : గుడ్ న్యూస్.. రైతులకు రూ.70 వేల సాయం అందజేస్తున్న సర్కార్.. దీనికి ఏంచేయాలంటే..!

Farmers  : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…

3 hours ago

Indian Students US : ఇండియన్ స్టూడెంట్‌పై అమెరికా అధికారుల దౌర్జన్యం.. వీడియో వైరల్ !

Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…

4 hours ago

RCB : క‌ప్ తెచ్చిన తంటా.. ఆర్సీబీని బీసీసీఐ ఏడాది పాటు బ్యాన్ చేయ‌నుందా..?

RCB  : ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…

5 hours ago

HoneyMoon : భ‌ర్త చావుకు త‌న పుట్టింట్లోనే ప్లాన్ వేసిన భార్య‌.. మేఘాలయ మర్డర్ కేసులో న‌మ్మ‌లేని నిజాలు..!

HoneyMoon :  మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…

6 hours ago

Urination Causes : కొందరు మాటిమాటికి బాత్రూంలోకి పరిగెడుతూనే ఉంటారు… మీకు ఈ వ్యాధి ఉందేమో తెలుసుకోండి…?

Urination Causes : సాధారణంగా బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం పైన ఎటువంటి దృష్టి…

7 hours ago

Roja : కూటమి సర్కార్ లో మహిళలకు రక్షణ లేదు.. పవన్ నోరుకు ఏమైంది.. తాళం పడిందా ఏంటి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో..!

Roja : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో తాజాగా రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కాయి. సాక్షి టీవీకి…

8 hours ago