Home » Andhra Pradesh » Pawan Kalyan Was Humiliated In Delhi Tour Video Went Viral
andhra pradesh

Pawan Kalyan : ఢిల్లీ టూర్ లో పవన్ కళ్యాణ్ కి ఘోర అవమానం బయటపడ్డ విషయం.. వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: April 7, 2023, 5:00 pm
Advertisement

Pawan Kalyan ; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల రెండు రోజులపాటు ఢిల్లీ టూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అయితే ఈ పర్యటనలో బీజేపీ పార్టీ పెద్దలతో కలవడం జరిగింది. పర్యటన అనంతరం ఢిల్లీలో మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరి ముఖాలు కాస్త సంతోషంగా కనిపించాయి. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న నాటినుండి కలసి పనిచేసిన సందర్భాలు పెద్దగా ఏమీ లేవు.

Advertisement

pawan kalyan was humiliated in delhi tour video went viral

చాలావరకు చంద్రబాబు దర్శకత్వంలోనే అన్నట్టు రాజకీయాలు ఉండేవి. ఇటీవల పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సైతం బిజెపి అభ్యర్థులను బలపరిచిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీ పర్యటన చేపట్టిన పవన్ కళ్యాణ్ కి బీజేపీ పెద్దల నుండి చేదు అనుభవం ఎదురైందని టాక్. మేటర్ లోకి వెళ్తే పత్తి మాతో పెట్టుకుని చంద్రబాబు ఏది చెబితే అది చేస్తావా అని.. పవన్ కళ్యాణ్ కి లెఫ్ట్ అండ్ రైట్ కీలక నేతలు ఇవ్వడం జరిగిందంట. ఇప్పుడు కూడా చంద్రబాబు చెబితేనే

Advertisement

ఢిల్లీ టూర్ వచ్చావా అంటూ తీవ్ర విమర్శలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుతో కలిసి ఎన్నికలు ఎదుర్కొందామని పవన్ కళ్యాణ్ చెప్పిన వెంటనే బిజెపి నాయకులు ఈ రీతిగా రియాక్ట్ అయ్యి మండిపడ్డారట. ఒకానొక సమయంలో కొన్ని గంటలపాటు అపాయింట్మెంట్ అవకుండా పవన్ నీ బీజేపీ పెద్దలు ఆట ఆడుకున్నట్లు ఈ రీతిగా ఘోరమైన అవమానం ఢిల్లీ పర్యటనలో చోటు చేసుకున్నట్లు వార్త ఏపీ రాజకీయాలలో వైరల్ అవుతుంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి