PM Modi : ఎమెల్యే అభ్యర్ధి కాళ్లకు నమస్కరించిన ప్రధాని మోడీ..!
PM Modi : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రధాని మోడీ పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఐతే ఒక మీటింగ్ లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి రవీంద్ర సింగ్ నేగి మోడీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఐతే అతన్ని పైకి లేపి మోడీ అతని కళ్లకు మూడుసార్లు నమస్కరించారు.
PM Modi : ఎమెల్యే అభ్యర్ధి కాళ్లకు నమస్కరించిన ప్రధాని మోడీ..!
గతంలో కూడా కొందరు నాయకులు ఇలానే మోదీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ప్రయత్నించగా ఆయన వద్దని వారించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రవీంద్ర సింగ్ నేగి పట్పర్ గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. గతంలో ఈ స్థానం నుంచే పోటీ చేయగా ఆప్ నేత మనీష్ సిసోడియా చేతిలో ఓడిపోయారు.
ఆప్ నుంచి విద్యావేత్త అవధ్ ఓజాకు ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. PM కాళ్లకు మొక్కడం మళ్లీ తిరిగి ఆయన అభ్యర్ధి కాళ్లకు నమస్కరించడం తో ఈ వీడియో వైరల్ గా మారింది. త్వరలో జరగనున్న ఢిల్లీ ఎన్నికల కోసం ఆప్, బీజేపీ, కాంగ్రెస్ విస్త్రుతంగా ప్రచారం చేస్తున్నాయి. PM Modi, Delhi, BJP, Ravindra Sing, Delhi Elections
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.