
Subhanshu Shukla : అంతరిక్షంలోకి అడుగుపెట్టిన శుభాంశు శుక్లా బృందం..!
Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా భారతీయుడు శుభాంశు శుక్లా నాయకత్వంలోని బృందం అంతరిక్ష ప్రయాణంలో కీలక ఘట్టాన్ని అందుకుంది. ఈ బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station – ISS) వైపు ప్రయాణించి, విజయవంతంగా డాకింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. ఇది కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాక, భారత అంతరిక్ష సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది.
#image_title
డాకింగ్ పూర్తైన అనంతరం, శుభాంశు శుక్లా బృందం ISS లోకి అడుగుపెట్టింది. ఇది క్షణంలో అద్భుత ఘట్టంగా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన సంఘటన గా నిలిచింది. బృందంలోని శాస్త్రవేత్తలు, ప్రయోగశాలల్లో అనేక ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జీరో గ్రావిటీ వాతావరణంలో వైద్య, భౌతిక, జీవశాస్త్ర పరిశోధనలపై వారు దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రయోగాల ఫలితాలు భవిష్యత్ స్పేస్ మిషన్లకు దోహదపడే విధంగా ఉంటాయి.
ఈ మిషన్‌తో శుభాంశు శుక్లా ISSలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్రలో తన పేరును నిలిపారు. ఇంతకుముందు భారతీయులు స్పేస్ షటిల్స్ ద్వారా వెళ్లిన సందర్భాలు ఉన్నా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. ఇది నూతన తరానికి స్పేస్ సైన్స్ పై ఆసక్తిని పెంచే అవకాశం. భారత్ కూడా ఇక అంతరిక్ష ప్రయోగాల్లో ముందు వరుసలో ఉండే సత్తా కలిగిన దేశంగా నిలబడే దిశగా ఈ విజయంతో ముందడుగు వేసింది.
Akira Nandan Tollywood entry : మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎప్పుడు వస్తాడా అని అభిమానులు…
Success Story : జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ఉన్నత విద్య, విదేశీ డిగ్రీలు తప్పనిసరి అని చాలా మంది…
Threatening Letters : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం 'బెదిరింపు లేఖల' వ్యవహారం పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో…
Telangana Municipal Elections : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. పట్టణ స్థానిక…
PM Surya Ghar Yojana : దేశంలో విద్యుత్ ఛార్జీలు రోజురోజుకు పెరుగుతూ సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతున్నాయి.…
OPPO Find X9 Ultra Review : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (OPPO) గ్లోబల్ మార్కెట్లో తన మోస్ట్…
Central Govt Good News to Telangana : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి భారీ వరాలను ప్రకటించింది. మత్స్యకారుల…
Gold, Silver Rate Today, 11 February 2026 : ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు మరియు భౌగోళిక…
This website uses cookies.