
TDP : టీడీపీలో కౌన్ బనేగా ఎమ్మెల్సీ.. వర్మనా లేక ఉమానా..!
TDP ప్రస్తుతం టీడీపీ TDP లో పరిస్థితి వేరేలా ఉంది. మరో రెండు వారాల్లో ఎమ్మెల్సీ కాబోయే లక్కీ లీడర్లు ఎవరంటూ నేతలు చర్చించుకుంటున్నారు.ఎమ్మెల్యేల కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20 ఎన్నిక జరగనుంది. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ వేస్తేనే ఎన్నిక ఉంటుంది. ఐదుగురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేస్తే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్రస్తుతం కూటమికి ఉన్న బలంతో ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది.
TDP : టీడీపీలో కౌన్ బనేగా ఎమ్మెల్సీ.. వర్మనా లేక ఉమానా..!
ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన నేతలకు ఎమ్మెల్సీ చాన్స్ ఇస్తామని గతంలోనే ముఖ్యమంత్రి Chandrababu చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ MLC రేసులో ముందున్న Pitapuram పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ Varma , మాజీ మంత్రి Devineni Uma దేవినేని ఉమా వంటివారు టెన్షన్ కు గురవుతున్నారు. అయితే డిప్యూటీ సీఎం Pawan Kalyan పవన్ కల్యాణ్ కోసం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటు త్యాగం చేశారు.దాంతో వర్మకు టెన్షన్ తప్పదని అంటున్నారు.
ఇక తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కోసం సీటు వదులుకున్న సీనియర్ నేత దేవినేని ఉమా కూడా ఎమ్మెల్సీ చాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఏర్పడిన ఖాళీల్లో ఉమాకు చాన్స్ ఇస్తారా? లేదా? అనేది ఉత్కంఠకు గురి చేస్తోంది. వర్మ, ఉమానే కాదు టీడీపీలో చాలా మంది సీనియర్లు ఎమ్మెల్సీ రేసులోకి దూసుకొస్తున్నారు. మార్చి 10న ఈ టెన్షన్‌కి సంబంధించి క్లారిటీ వస్తుంది
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.