Allu Arjun RCB Victory Parade : అప్పుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు... మరి ఇప్పుడు ఎవర్ని అరెస్ట్ చేస్తారు..?..?
Allu Arjun RCB Victory Parade : నిన్న బెంగుళూరు లోని చినస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని రేపుతోంది. భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చిన సమయంలో భద్రత చర్యలు తగినవిగా లేకపోవడంతో ఒకేసారి తొక్కిసలాట జరిగి, తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు, నెటిజన్లు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు..
Allu Arjun RCB Victory Parade : అప్పుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు… మరి ఇప్పుడు ఎవర్ని అరెస్ట్ చేస్తారు..?..?
ఈ నేపథ్యంలో నెటిజన్లు గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఘటనను మళ్లీ గుర్తు చేస్తున్నారు. Pushpa 2 సినిమా ప్రీ రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో మహిళా మృతి చెందగా, ఆ ఘటనకు బాద్యులు గా అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసారు. ఇప్పుడు బెంగుళూరులో జరిగిన ఘోర ఘటనలో 11 మంది మృతి చెందిన నేపథ్యంలో “ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని గతంలో తీసుకున్న చర్యలు, ఇప్పుడు ప్రభుత్వ నిర్వాహకుల వైఫల్యం ఎదుర్కొంటున్నా అదే స్థాయిలో బాధ్యత వహించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ విషయంలో తీసుకున్న చర్యలను ఇప్పటి ఘటనతో పోల్చుతూ, నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్‌ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
This website uses cookies.