Categories: Newspolitics

Today Gold Price : బంగారం కొనేవారికి కాస్త ఊరట.. నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త ధర తగ్గింది..!

Today Gold Price : బంగారం కొనుగోలుదారులకు ఇది ఒక మంచి వార్త. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నా, ఈరోజు మాత్రం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం ఒక గ్రాముకు రూ. 9,517 గా ఉంది, ఇది నిన్నటి ధర రూ. 9,518 కన్నా రూ. 1 తక్కువ. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి రూ. 87,200 నుండి రూ. 87,190కి తగ్గింది. ఇది వినియోగదారులకు కొంత ఊరట కలిగించే విషయం.

Today Gold Price : బంగారం కొనేవారికి కాస్త ఊరట.. నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త ధర తగ్గింది..!

Today Gold Price ఈరోజు బంగారం ధర తగ్గిందా..? పెరిగిందా..? మీరే చూడండి

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 9,517 , 10 గ్రాములు (రూ. 95,170) నిన్న 10 గ్రాములు (రూ . 95,180 ) , 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,719 , 10 గ్రాములు (రూ. 87,190 ) నిన్న (రూ .87,200 ) .18 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 7,134. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న ఆర్థిక అస్థిరతలు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి దూస్తున్న సూచనలు, డాలర్ విలువ తగ్గడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు వంటి అంశాలు బంగారంలో పెట్టుబడులను పెంచుతున్నాయి.

ఇదే సమయంలో అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన సుంకాల ప్రకటనలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపాయి. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని సుంకాలు వాయిదా వేయడంతో బంగారం ధరలు కొంత దిగివచ్చాయి. . ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, మొత్తం మీద బంగారం రేట్లు ఇంకా చాలా ఎత్తులోనే కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారులు తమ డబ్బును సురక్షితంగా నిలుపుకోవడానికి బంగారాన్ని ఎంపిక చేసుకుంటుండటమే ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

Share

Recent Posts

One Plus 12 Phone : భారీ డిస్కౌంట్‌కి వ‌న్‌ప్లస్ 12.. ఫీచ‌ర్స్ ఏంటంటే..!

One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్‌ లో తగ్గింపు ధరకు వన్‌ప్లస్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ను కొనుగోలు చేయవచ్చు.…

29 minutes ago

Daughter In Law : ఇలాంటి కోడలు ఇలా ఉంటే మీ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు..!

Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…

2 hours ago

Business : ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదించే అవకాశం.. అయితే ఈ వ్యాపారం మొదలుపెట్టండి..!

Business  : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…

3 hours ago

Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న పెన్షలు

Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…

4 hours ago

Ration : గుడ్‌న్యూస్‌.. రేషన్ కు బదులు డబ్బులు.. ఏపీ సర్కార్ సరికొత్త ఆలోచన

Ration  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…

5 hours ago

Preity Zinta : అతడికి క‌న్ను గీటిన ప్రీతి జింతా.. కేక పెట్టిస్తున్న వీడియో

Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సంచ‌ల‌న విజ‌యం సాధించింది పంజాబ్ జ‌ట్టు. ఆ విజ‌యంతో పంజాబ్…

5 hours ago

Hardik Pandya : ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ నుండి త‌ప్పుకున్న హార్ధిక్ పాండ్యా..!

Hardik Pandya : ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మెరుగ్గానే రాణించిన ఫైన‌ల్ వ‌ర‌కు చేరుకోలేక‌పోయింది. ఆదివారం అహ్మదాబాద్…

6 hours ago

Crows : కాకుల గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు

Crows : కాకి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది పిండప్రదానం. అంతే కాకుండా కాకులను పూర్వీకులతో కూడా పోలుస్తారు. అవి…

7 hours ago