AP Elections : ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఇండిపెండెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది ఆలోచించదగ్గ ప్రశ్న. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ చంద్రబాబును గెలిపిస్తాయా లేదా జగన్ గెలిపిస్తాయా అనేది చూడాలి.అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వారికి సపోర్ట్ చేస్తుందని ఇదివరికే చాలా పుకార్లు ఉన్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మోడీని తిట్టి ఇప్పుడు అదే మోడీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పొత్తుకు వెళ్లడానికి ముఖ్య కారణం ఎలక్షన్ ఆఫ్ ఇండియా తనవైపు వస్తుందని. అదేవిధంగా ఈమధ్య జగన్ పై దాడి చేయడం జరిగింది. దీనికి కారణం భద్రతా లోపం ఇంటిలిజెంట్ వ్యవస్థ లోపం. ఈ రెండు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది.అలా బాధ్యత లోపంగా భావించి వారిని తీసేయడం జరిగింది.
అయితే ఏపీలో, సీఎస్ మరియు డీజీపీని తీసివేస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే అన్ని కుడా చంద్రబాబుకి అనుకూలంగా జరుగుతాయని గట్టిగా భావిస్తున్నారు. దీంతో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయని జగన్ భావిస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబునాయుడు వర్గం జగన్ పై , జగన్ వర్గం చంద్రబాబు పై కంప్లైంట్ లు చేయడం జరిగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు అత్యంత హీనంగా మాట్లాడుకోవడం జగన్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడటం, అలాగే చంద్రబాబు నాయుడు జగన్ సైకో అనడం, వ్యక్తిగత ఆరోపణలు ద్వేషపూరితమైన మాటలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయి.
అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని తెలుస్తుంది. వీరిఇద్దరి పై ఏదో ఒక చర్యలు తీసుకుంటామని చెప్పింది. అలాగే సీఎస్ బదిలీ డి.ఎస్.పి బదిలీ అంటే ఏమిటి అనే డిస్కషన్ జరుగుతున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం న్యూట్రల్ గానే వెళ్తున్నారు అని కనిపిస్తుంది. అంటే రాబోయే ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేది తెలుసుకోవడం కాస్త కష్టమే. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కేంద్రంలో అధికారంలో ఉన్న వారికే కాస్త అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.