
Guntur Kaaram Movie : మాస్ ఘాటు కారం.. గుంటూరు కారం మూవీ ట్రైలర్ రివ్యూ.. అమ్మ ప్రేమను నోచుకోని హీరో స్టోరీ...!
Guntur Kaaram Movie : త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి క్రేజీ సినిమాల తర్వాత ఇంకో సినిమా వస్తుందంటే సహజంగానే అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఈ సినిమా రమ్యకృష్ణ, మహేష్ బాబుల మధ్య తల్లి కొడుకుల అనుబంధం ఎమోషన్ తో ఈ సినిమా ప్లాట్ నడుస్తుంది అయితే రమ్యకృష్ణ మహేష్ బాబు ఇద్దరి మధ్య వచ్చే సీన్లను హైలైట్ చేస్తూ ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన కొత్తగా మనకి ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. త్రివిక్రమ్ గత సినిమాలను చూసుకుంటే కూడా అవన్నీ కూడా ఒక ఫ్యామిలీ చుట్టూ తిరిగే ఓ స్టోరీని తీసుకుని ఫ్యామిలీ డ్రామాగా తరలిస్తూ ఉంటాడు. ఇందులో కూడా తల్లి ప్రేమ నోచుకుని హీరో స్టోరీ అని తెలుస్తోంది.
క్రియేషన్స్ రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్లో నిర్మిస్తూ ఉన్నారు. సంక్రాంతి కానుకగా ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన గుంటూరు కారం గ్లిమ్స్ దమ్మమసాల ఓ మై బేబీ కుర్చీని మడతపెట్టి ఉంటే పాటలో మ్యాప్ చేయలేకపోయాయని చెప్పాలి. దీంతో ట్రైలర్ పైనే ఆశలు పెట్టుకున్నారో మహేష్ బాబు అభిమానులు. నిన్న సుదర్శన్ థియేటర్లో అభిమానుల మధ్య ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక యూట్యూబ్లో కూడా రిలీజ్ అయింది. ఈ యొక్క ట్రైలర్ రెండు నిమిషాలు 47 సెకండ్ల నెడివిడి కలిగిన ఈ యొక్క ట్రైలర్ కంప్లీట్గా మహేష్ బాబు క్యారెక్టర్ ను బాడీ లాంగ్వేజ్ ను హైలెట్ చేసే విధంగా ఉందని చెప్పాలి. మహేష్ బాబు తన స్క్రీన్ ప్రజెంట్ తో ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ శ్రీల మీనాక్షి చౌదరి గ్లామర్లు కూడా హైలైట్ అయ్యాయని చెప్పాలి.
ఇక ఆక్షన్ ఎమోషన్స్ మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ట్రైలర్ పుష్కలంగా ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కూడా మహేష్ బాబు చెపుతుంటే అందరికీ ఖలేజా రోజులు గుర్తొస్తున్నాయి. సంగీతం మాత్రం ట్రైలర్ కు మరో హైలెట్గా నిలిచింది అని చెప్పాలి. ఇక్కడ ట్రైలర్ యూట్యూబ్ ట్రాక్టర్ 1గానిలవడం విశేషం. ఇక ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబంధం పై ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మాత్రం విడుదల చేసిన ఒక గంటలోనే రికార్డ్ సృష్టించింది అని చెప్పాలి. ఒక గంటలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ యొక్క ట్రైలర్ ఇక్కడ ట్రైలర్ వస్తే ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందని మహేష్ బాబు అభిమానిలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.. అయితే ఇప్పుడు గుంటూరు కారం ట్రైలర్ మాత్రం విడుదల చేసిన ఒక్క గంటలోనే త్రి మిలియన్ సొంతం చేసుకోవడం గమనహారం..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.