
IPL 2025 : తొలి మ్యాచ్‌కే దెబ్బ.. నిరాశలో ఆర్సీబీ ఫ్యాన్స్
IPL 2025 : ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్‌కు రంగం సిద్దమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
IPL 2025 : తొలి మ్యాచ్‌కే దెబ్బ.. నిరాశలో ఆర్సీబీ ఫ్యాన్స్
అయితే ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయ్యేలా కనిపిస్తుంది. కోల్ కతా నగరం ఆరెంజ్ అలర్ట్ లో ఉంది. శనివారం రోజు 80 శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. శనివారం ఉదయం నుండి పిచ్ నికవర్స్‌తో కప్పి ఉంచుతారు. 7.30ని.లకి ముందు వర్షం పడే ఛాన్స్ ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేశారు, కాని దానికి వర్షం అడ్డుతగిలే ఛాన్స్ ఉంది.
రజత్ పాటిదార్ సారథ్యంలోని రెడ్ ఆర్మీ కోల్‌కతాలో అడుగుపెట్టింది. ఐపీఎల్ 18వ ఎడిషన్ కావడంతో అందరి కళ్లు ఈ సారి బెంగళూరు జట్టు మీదే ఉన్నాయి. విరాట్ కోహ్లి జెర్సీ నెంబర్ 18 కావడంతో ఫ్యాన్స్ ఈ సాలా కప్ నమ్దే అని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అట్టహాసంగా జరిగిన ఆర్సీబీ అన్ బాక్స్ ఈవెంట్‌లోనూ ఫ్యాన్స్ ఇవే నినాదాలతో హోరెత్తించారు.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.