
Karun Nair : ఈ ప్లేయర్‌ని ఎవరైన పట్టించుకోండి.. తాజా మ్యాచ్‌తో అయిన గుర్తిస్తారా..!
Karun Nair : ఐపీఎల్ తో ఎంతో మంది టాలెంట్ బయటకు వస్తుంది. పాత ఆటగాళ్లు కూడా అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. వారిలో ముందుగా గుర్తొచ్చేది కరుణ్ నాయర్. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ లో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ లోనూ కరుణ్ నాయర్ విరుచుకుపడ్డాడు. 8 ఇన్నింగ్స్ ల్లో ఏకంగా 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండటం విశేషం.
Karun Nair : ఈ ప్లేయర్‌ని ఎవరైన పట్టించుకోండి.. తాజా మ్యాచ్‌తో అయిన గుర్తిస్తారా..!
వరుస పెట్టి సెంచరీలు చేసినా టీమిండియా సెలెక్షన్ కమిటీ పట్టించుకోలేదు. గతేడాది జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ. 55 లక్షలకు కరుణ్ నాయర్‌ను సొంతం చేసుకుంది. కట్ చేస్తే.. ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశం దక్కించుకున్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని కరుణ్ నాయర్ రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. కేవలం 40 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం.
ఎవరు కూడా రాణించని సమయంలో కరుణ్ నాయర్ అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చి అదరగొట్టాడు. బుమ్రాని కూడా వదలకుండా చీల్చి చెండాడాడు. మరి ఇంత మంచి ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్ కి టీమిండియాలో చోటు కల్పిస్తే బాగుంటుంది. ఐపీఎల్ అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. టెస్టుల్లో కరుణ్ నాయర్‌కు ఛాన్స్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయలు ఎప్పటి నుంచో వ్యక్తం అవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్‌లోని…
This website uses cookies.