Preity Zinta : అతడికి కన్ను గీటిన ప్రీతి జింతా.. కేక పెట్టిస్తున్న వీడియో
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్ సంబరాల మధ్య ప్రజెంటేషన్ సెర్మనీ సమయంలో ప్రీతి జింటా పంజాబ్ ఆటగాళ్లలో ఒకరి వైపు చూసి కన్నుగీటిన దృశ్యం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
Preity Zinta : అతడికి కన్ను గీటిన ప్రీతి జింతా.. కేక పెట్టిస్తున్న వీడియో
ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 41 బంతుల్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో నాటౌట్ 87 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు నడిపించాడు. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించిన పంజాబ్, దశాబ్దానికి పైగా తర్వాత ఐపీఎల్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. 2014 తర్వాత ఇదే తొలి అవకాశం కాగా, అయ్యర్ కెప్టెన్‌గా వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ పోరులో పాల్గొనబోతున్నాడు.
గతేడాది KKR తరఫున విజేతగా నిలిచిన శ్రేయస్, ఇప్పుడు PBKS తరఫున అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. అయితే పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శ్రేయాస్, వధేరా కలిసి విలువైన ఇన్నింగ్స్ ఆడారు. వారు ఆడుతున్నంత సేపు ప్రీతి జింటా ఉత్సాహానికి అదుపులేకుండా పోయింది. సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పడల్లా చిన్న పిల్లాల మాదిరిగా గెంతులు వేసింది. జట్టు ఓనర్ అనే విషయాన్ని మరిచిపోయి.. క్రికెట్ అభిమానిగా ముఖ్యంగా పంజాబ్ ఫ్యాన్స్‌గా మారిపోయింది.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.