Home » News » Saweety Boora Latest Comments On Deepak Hooda
News

Deepak Hooda : ఛీ.. దీపక్ హుడా ఆటైపా..?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: March 26, 2025 4:54 pm
Advertisement

Deepak Hooda : ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ స్వీటీ బోరా – ఆమె భర్త దీపక్ హుడా మధ్య వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇటీవల వీరి మధ్య జరిగిన ఘర్షణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం మరింత ముదిరింది. స్వీటీ బోరా తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేస్తూ అతనికి అబ్బాయిలంటే ఆసక్తి ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు దీపక్ హుడా గురించి తనకు తెలియదని, తర్వాతే అసలు నిజాలు తెలిశాయని పేర్కొంటూ స్వీటీ బోరా విడాకులు కోరుతూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది.

Advertisement

Deepak Hooda : ఛీ..దీపక్ హుడా ఆటైపా..?

Deepak Hooda : దీపక్ హుడా గురించి ఆ రహస్యాలు తెలిపిన స్వీటీ బోరా

తన భర్తకు నైతిక విలువలు లేవని, అతనితో కలిసి జీవించడం ఇకపై సాధ్యమే కాదని, తనకు విడాకులే ముఖ్యమని ఆమె స్పష్టం చేసింది.ఇదిలా ఉంటె స్వీటీ బోరా – దీపక్ హుడా మధ్య పోలీస్ స్టేషన్‌లో జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీపక్ తనను వేధించాడని, తనను బలవంతంగా చెడుగా చూపించేలా కుట్ర పన్నాడని స్వీటీ బోరా ఆరోపించింది. తనను ఫిజికల్‌గా కూడా హింసించాడని, తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీపక్ హుడా కూడా స్వీటీ బోరా తన ఆస్తిని ఆక్రమించేందుకు ప్రయత్నించిందని, తనను మానసికంగా, శారీరకంగా వేధించిందని చెప్పాడు.

Advertisement

నిద్రిస్తున్నప్పుడు తన తలపై దాడి చేసిందని, కత్తితో కూడా తనపై దాడి చేసిందని ఆరోపించాడు. ఇలా ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేయడంతో హిసార్, రోహ్తక్ పోలీస్ స్టేషన్లలో క్రాస్ కేసులు నమోదయ్యాయి. మరి కోర్ట్ వీరి వ్యవహారం పై ఎలా స్పందిస్తుందో..? విడాకులు ఇస్తుందో లేదో చూడాలి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి