Home » News » Shubman Gill Sara Video Viral In Social Media
News

Shubman Gill : ఈ వీడియోతో గిల్, సారా ల‌వ్ బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టేనా.. జ‌డేజా భ‌లే టీజ్ చేశాడ‌గా..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: July 11, 2025 11:16 pm
Advertisement

Shubman Gill :  sara tendulkar భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన యువీక్యాన్ ఫౌండేషన్ కోసం ఛారిటీ డిన్నర్‌ను ఏర్పాటు చేయ‌గా, ఈ విందుకు భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన టీమ్ మొత్తంతో కలిసి వచ్చాడు. ఈ నేపథ్యంలో శుభమన్ గిల్ ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో సచిన్ టెండూల్కర్ కుమార్తె sara tendulkar సారా టెండూల్కర్ గిల్‌తో కలిసి కనిపించడం మళ్ళీ చర్చకు దారితీసింది.

Advertisement

Shubman Gill : ఈ వీడియోతో గిల్, సారా ల‌వ్ బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టేనా.. జ‌డేజా భ‌లే టీజ్ చేశాడ‌గా..!

Shubman Gill : సీక్రెట్ ల‌వ్..

వైరల్ అవుతున్న ఫోటోలో శుభ్‌మన్ నవ్వుతూ కనిపించాడు. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ అతని ముందు కూర్చుని ఉంది. అయితే, ఈ ఫోటో గిల్ తన జట్టుతో విందుకు వచ్చినప్పుడు, సారా అప్పటికే అక్కడ ఉన్నప్పుడు తీసినది అని చెబుతున్నారు. సారా టెండూల్కర్ ఈ ప్రోగ్రాం ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. అందులో ఆమె తన ఫ్రెండ్స్‎తో కనిపించింది.

Advertisement

అయితే సచిన్ ఫ్యామిలీతో పాటు టీమిండియా ఆటగాళ్లు ఒకే వరుసలో కూర్చోగా, శుభ్‌మన్ గిల్.. సారా టెండూల్కర్ వైపు చూశాడు. కానీ అనూహ్యంగా సారా తల్లి అంజలి అతనివైపు చూడటంతో పక్కనే ఉన్న రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ శుభ్‌మన్ గిల్‌ను ఆటపట్టించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. దాంతో మరోసారి శుభ్‌మ‌న్ గిల్-సారా టెండూల్కర్ డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి