
Virat Kohli and Anushka Sharma staying in a rented house
Virat Kohli – Anushka Sharma : స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరియు నటి , నిర్మాత అనుష్క దంపతుల గురించి మనకు తెలిసిందే . ఇద్దరూ తమ వృత్తిపరంగా వర్క్ చేసుకుంటూ ఫుల్ బిజీ గా ఉంటున్నారు. ఇక కోహ్లీ అయితే ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే సెలబ్రిటీల్లో ఒక్కడు గా ఉన్నాడు. అయితే ఇటీవల వీరిద్దరూ ముంబయిలో జుహూ అనే ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ ను అద్దెకు తీసుకున్నారట. దీని కోసం ఏకంగా నెలకు లక్షల్లో అద్దె కడుతున్నట్లు గా తేకుస్తుంది. అయితే అంతటి స్టార్ అయిన వీరు అద్దెకు ఎందుకు ఉండాల్సి వచ్చింది.
అని ప్రతి ఒక్కరి కి అనుమానం వక్తం అవుతుంది. అయితే ఈ దంపతులు దీనికోసం నెలకు ఏకంగా రూ.2.76 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది . ముంబై లోని జుహూ అనే ప్రాంతం లో హై టైడ్ అనే బిల్డింగ్ లో నాలుగో ఫ్లోర్‌లో ఈ ఫ్లాట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్లాట్ నుండి సముద్రం చక్కగా కనిపిస్తుందని, అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది అని , అలాగే సీ వ్యూ కోసమే ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నట్లు సమాచారం . అలాగే ఈ ప్లాట్ లో ఉండటానికి లీవ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ కాపీ ప్రకారం కోహ్లీ ఈ 1650 చదరపు అడుగుల ఫ్లాట్ కు ఒక్కసారే రూ.7.50 లక్షలు డిపాజిట్ చేశాడట.
Virat Kohli and Anushka Sharma staying in a rented house
ఈ డీల్ అక్టోబర్ 17నే పూర్తయినట్లు తెలుస్తుంది . అయితే ఈ అపార్ట్‌మెంట్ మరెవరిదో కాదు, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ మాజీ క్రికెటర్ సమర్‌జీత్ సింగ్ గైక్వాడ్‌దే అట. ఇక ఈయన రాజ కుటుంబానికి వారసుడట . ఇంకా ఈ ఫ్లాట్ అండర్‌గ్రౌండ్‌లో రెండు కార్లు పార్కింగ్ చేసే ప్లేస్ కూడా ఉందట. అయితే ఇంతకు ముందు విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ జంట మహారాష్ట్ర లోని రాయ్‌గఢ్ జిల్లా అలీబాగ్ లోని జిరాద్ గ్రామంలో 3,350 చదరపు మీటర్ల భూమి ని కొన్నట్లు గా వార్తలు వినిపించాయి. ఇక దీని కోసం కోహ్లీ దాదాపుగా రూ.20 కోట్లు చెల్లించాడట. దీని యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం 2022, సెప్టెంబర్ 1న కోహ్లీ దీనిని తీసుకున్నట్టు తెలుస్తుంది.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.