
Virat Kohli : మరో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..!
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది. చిన్నస్వామి స్టేడియం లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ ఒక చారిత్రాత్మక ఘనతకు సాధించాడు. RCB , GT మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో, 37 ఏళ్ల ‘కింగ్ కోహ్లీ’ ప్రపంచ క్రికెట్‌లో మరే ఇతర బ్యాట్స్‌మెన్ సాధించని ఘనతను సాధించాడు. ఒకే దేశంలో 10,000 టీ20 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.
Virat Kohli : మరో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..!
భారత గడ్డపై ఎన్నో పరుగులు సాధించిన కోహ్లీ, ఈ అద్భుతమైన సంఖ్యను అందుకొని మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, RCB పటిష్టమైన ఆరంభాన్ని అందుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇన్నింగ్స్‌లోని ఎనిమిదో ఓవర్‌లోని రెండో బంతికి, ప్రపంచ ప్రఖ్యాత స్పిన్నర్ రషీద్ ఖాన్‌పై అతను ఒక భారీ సిక్సర్ బాదాడు.
ఈ సిక్సర్‌తో, కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో తన 300వ సిక్సర్‌ను కూడా పూర్తి చేశాడు. అంతేకాకుండా, ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టు (RCB ) తరఫున 300 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు.
Nithya Menen Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ…
Heavy Rains : దేశవ్యాప్తంగా వర్షాకాలం క్రమంగా బలపడుతున్న వేళ, భారత వాతావరణ శాఖ (IMD) కీలక సమాచారం వెల్లడించింది.…
Samsung Galaxy S25 Ultra : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి అదిరిపోయే…
Gas Cylinder Rules : దేశవ్యాప్తంగా కోట్లాది మంది కుటుంబాలు వంట గ్యాస్ కోసం ఎల్పీజీ (LPG) సిలిండర్లపై ఆధారపడుతున్నాయి.…
Samsung Galaxy A35 : స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి శుభవార్త వచ్చింది. కంపెనీకి…
Railway Train : భారతదేశంలో రైళ్లు ఆలస్యంగా నడవడం అనేది సాధారణంగా జరిగే విషయమే. చాలా మంది ప్రయాణికులు ఇలాంటి…
Doctor : హర్యానాలోని కురుక్షేత్ర ప్రభుత్వ ఆసుపత్రిలో 15 ఏళ్ల మైనర్ బాలికపై వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు…
Viral News : ప్రేమకు వయసుతో సంబంధం లేదని, బంధుత్వాలకు హద్దులు ఉండవని చెప్పే సంఘటనలు అప్పుడప్పుడు సమాజంలో చర్చనీయాంశంగా…
Peddi Box Office Collection Day 4 : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన…
Mother : కన్నతల్లి తన పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుందనే మాటను ఈ ఘటన పూర్తిగా తలకిందులు చేసింది.…
Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం, అవసరానికి…
Karthika Deepam 2 Today Episode 8th June 2026 : స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం 2’…
This website uses cookies.