Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీలన్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే...!
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. పరిమితం నుంచి అన్‌లిమిటెడ్ సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇందులో కాల్స్, మెసేజెస్ తో పాటు ఇప్పుడు ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా ఇచ్చేందుకు ఎయిర్‌టెల్ సంస్థ సిద్ధమైంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ కస్టమర్లందరూ దాదాపు రూ. 17,000 ఖరీదు చేసే ప్రత్యేక ప్లాన్‌ను ఇప్పుడు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు…
Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీలన్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!
ఈ టూల్ పేరు పెర్ప్లెక్సిటీ ప్రో. ఇది అధునాతన AI ఆధారిత సెర్చ్ ఇంజిన్. మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ నుండి ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ 17 జూలై 2025 నుండి ప్రారంభమయ్యి.. 17 జనవరి 2026 వరకు కొనసాగుతుంది. మీరు OTT స్ట్రీమింగ్‌ను ఇష్టపడితే, అనేక ఎయిర్‌టెల్ ప్లాన్‌లలో నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్ సహా అనేక ఇతర యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.
ఇలాంటి ఉచిత ఓటీటీ సేవలను పొందేందుకు చేయాల్సిన రీఛార్జ్‌ల వివరాలు చూస్తే.. రూ.279, రూ. 598, రూ. 1729 లేదా రూ. 1798 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ మీకు ఉచితంగా లభిస్తుంది. మరోవైపు మీరు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా కావాలంటే అందుకోసం రూ.1199 లేదా 838 ప్లాన్ తీసుకోవాలి.ఒకవేళ రూ.1729, రూ. 1029, రూ. 598, రూ. 398 లేదా రూ. 279 ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే జియో హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అదేవిధంగా రూ.451, రూ. 279, రూ. 195 లేదా రూ. 100 డేటా రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఎయిర్‌టెల్ లో రూ. 1798, రూ. 1199, రూ. 1029, రూ. 979, రూ. 838, రూ. 449 లేదా రూ. 398లకు రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత 5G డేటా ఉచితంగా లభిస్తుంది.
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.