Categories: NewsTechnology

Hero Splendor Electric : హీరో బైక్స్.. స్ప్లెండర్ బైక్ ఉన్న వారికి శుభవార్త.. RTO కొత్త ప్రకటన..!

Hero Splendor Electric  : దేశంలో ఉన్న స్ప్లెండర్ బైక్ ప్రియులకు ఆర్.టీ.ఓ మంచి వార్త చెప్పింది. మీకు కూడా స్ప్లెండర్ బైక్ ఉంటే ఆర్.టీ.ఓ నుంచి వచ్చిన ఈ కొత్త ప్రకటన తెలిస్తే ఆశ్చర్యపోతారు. దేశంలో ఎలెక్ట్రిక్ వ్ వాహనాల హవా మొదలైంది. ఐతే అన్ని మోటార్ కంపెనీలు వారి నుంచి ఎలెక్ట్రిక్ వెహికల్స్ ను రిలీజ్ చేస్తున్నారు.

ఐతే ఈ క్రమంలో హీరో నుంచి స్ప్లెనర్ బైక్ ను కూడా ఎలెక్ట్రిక్ వేరియంట్ ను రిలీజ్ చేశారు. ఐతే పాత స్ప్లెండర్ ఉన్న వారికి ఎలెక్ట్రిక్ స్ప్లెండర్ కోసం కొత్త ఆఫర్ ఇస్తున్నారు. హీరో కంపెనీ మీ దగ్గర ఉన్న బైక్ ను తక్కువ ధరకే ఎలెక్ట్రిక్ బైక్ గా మారుస్తుంది. కన్వర్షన్ కిట్ కోసం హీరో మోటార్ ని సంప్రదిస్తే సరిపోతుంది. ఐతే ఈ ప్రక్రియ కోసం కెంపెనీ అయిన జి.ఓ.జి.ఓ ఏ 1 కి కచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలి.

Hero Splendor Electric : హీరో బైక్స్.. స్ప్లెండర్ బైక్ ఉన్న వారికి శుభవార్త. RTO కొత్త ప్రకటన..!

Hero Splendor Electric  స్ప్లెండర్ పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తున్నా..

మీ దగ్గర ఉన్న స్ప్లెండర్ పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తున్నా ఎలెక్ట్రిక్ మోటర్ తో భర్తీ చేస్తారు. ఇది కాకుండా బైక్ అధిక సామర్హ్యం గల బ్యాటరీ ప్యాక్,.. కంట్రోలర్ యూనిట్ ఇంకా అవసరమైన వైరింగ్ లను కూడా పూర్తి చేస్తారు. దేశంలో ఇప్పటికే ఇలాంటి బైక్ లు ఆర్.టి.ఓ కన్వర్షన్ కిట్ తో రీమోడల్ చేయబడ్డాయి. వీటికి ఎలాంటి చట్టపరమైన సమస్య ఉండదు. సో ఇప్పుడే మీ దగ్గర ఉన్న స్ప్లెండర్ బైక్ ను ఎలెక్ట్రిక్ బైక్ గా మార్చే అవకాశం ఉంది. ఈ ఎలెక్ట్రిక్ బైక్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 151 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. హీరో బైక్ ను ఎలెక్ట్రిక్ బైక్ గా కేవలం 35000 ఇంకా బ్యాటరీతో సహా అయితే 95000 రూపాయలతో మార్చవచ్చు.. సో 95 వేలకే మీ పాత స్ప్లెండర్ బైక్ ను కొత్త ఎలెక్ట్రిక్ బైక్ గా మార్చుకోండి. Good News for Hero Bikes Splendor Electric Bike , Hero Bike, Hero Electric Bike, Hero, Electic Bike Offers

Recent Posts

Chaurya Paatam : ఓటీటీలో ‘చౌర్య పాఠం’ నయా రికార్డ్.. 120 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్!

Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే 'చౌర్య పాఠం' (Chaurya Paatam).…

5 hours ago

Motorola Edge 50 : ఫ్లిప్‌కార్ట్‌లో బంప‌ర్ ఆఫ‌ర్.. మోటోరోలా ఎడ్జ్ 50పై ఏకంగా 11 వేలు తగ్గింపు

Motorola Edge 50 : మోటోరోలా ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్ర‌క‌టించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా…

8 hours ago

Good News : ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. డీఏ పెంపున‌కి గ్రీన్ సిగ్న‌ల్..!

Good News : తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.…

9 hours ago

Women : మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. రూ.50 వేలు అందిస్తున్న మోదీ సర్కారు.. ఇలా నెల‌కి 50,000 సంపాద‌న

Women  : మ‌హిళ‌ల‌ని ప్రోత్స‌హించేందుకు మోదీ సర్కారు అనేక ప‌థ‌కాలు తీసుకొస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ముద్రా…

10 hours ago

Tea : ఉద‌యం, సాయంత్రం టీ అనగానే లొట్టలేసి తెగ తాగేవారికి… ఇది తెలిస్తే… ఆమడ దూరం పరిగెడతారు…?

Tea : టీ కూడా ప్రజలలో, ఎంతో ఇష్టంగా, అలవాటు గా మారిపోయింది. లేనిదే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్లు ఫీలింగ్…

11 hours ago

Sekhar Kammula : కుబేర‌ని హాలీవుడ్ రేంజ్‌లో తీయాల‌ని అనుకున్నాను.. శేఖ‌ర్ క‌మ్ముల కామెంట్స్

Sekhar Kammula : సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా స్లో అండ్ స్ట‌డీగా సాగుతుంటాయి. ఆయ‌న సినిమాల్లో స్టార్ హీరోలు,…

11 hours ago

Watermelon : పుచ్చకాయల సీజన్ పోయిందిగా.. వీటితో ఏం పని అనుకునేరు… ఖాళీ కడుపుతో తింటే… ఏడాది తింటూనే ఉంటారు…?

Watermelon : కొన్ని సీజనల్గా వచ్చే పండ్లను తింటే ఆరోగ్యకరమని ఆ సీజన్లో లభించే పండ్లను అప్పుడే తినడానికి ఎక్కువ…

13 hours ago

Yoga Asanas : యోగాసనాలతో వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారి .. వీడియో వైర‌ల్‌..!

Yoga Asanas :  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా రంగంలో మరో ఘనత నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌కు…

14 hours ago