
Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు... ఎలాగో తెలుసా...!!
Internet : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఇలాంటిదే మరొక వ్యసనం కూడా ఉన్నది. అదే ఇంటర్నెట్ అడిక్షన్. ఇది ప్రత్యక్షంగా ఎలాంటి హాని కలిగించినప్పటికీ మద్యపానం మరియు సిగరెట్ కంటే కూడా ఇది ఎంతో హానికరమైనది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ 8 నుండి 80 ఏళ్ల అందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మునిగిపోతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో ఈ మొబైల్ ఫోన్ తో చేయలేని పని అంటూ ఏదీ లేదు. నిజం చెప్పాలంటే. మన అరచేతిలోకి ప్రపంచమే వచ్చినట్టు ఉంటుంది. అయితే ఈ వ్యసనానికి అలవాటు పడిన తర్వాత దీని నుండి బయట పడడం చాలా కష్టం అవుతుంది. అలాగే ఇంటర్నెట్ కూడా అలాంటిదే. మనం దీని మాయలో గనక పడితే రోజులు గంటలలోనే గడిచిపోతాయి. అందుకే ప్రమాదం ముంచుకు రాకముందే ఎంతో జాగ్రత్త పడాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు…
రోజంతా ఎటువంటి పనులు చేసినా కూడా మనసంతా మొబైల్ పైనే ఉంటుంది. అలాగే మనం పని చేసే టైంలో కూడా మొబైల్లో ఏదో ఒకటి చూడటం అలవాటయింది. అయితే రోజు మొత్తం మొబైల్ చూడకుండా ఉన్నట్లయితే పని తొందరగా చేయటంతో పాటుగా సమయం కూడా ఆదా అవుతుంది. అలాగే మీరు సోషల్ మీడియాలో పెట్టేటటువంటి పోస్టులకు ఎంతమంది లైక్ లు ఇచ్చారు మరియు ఎంతమంది చూశారు లాంటి సిల్లీ విషయాల కోసం కూడా అతిగా ఆలోచించడం మంచిది కాదు. అయితే మన మనసు వేరే పనిమీద మళ్లకుండ కేవలం మొబైల్ ఫోన్ తోనే గడిపేస్తూ ఉంటే మెల్లమెల్లగా వ్యసనం వైపు ప్రయాణం చేస్తున్నట్లే అని అర్థం చేసుకోవాలి…
Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!
అలాగే ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం కంటే నెట్ వరల్డ్ అట్రాక్షన్ ఎక్కువైనట్లయితే టెన్షన్ ను మానుకోవటం కూడా మంచిది. లేకుంటే మీ నెట్ అడిక్షన్ అనేది పెరిగిపోతుంది. అలాగే టైం ఉన్నప్పుడు ఈ వ్యసనాన్ని వదిలించుకోవడం గురించి ఆలోచించండి. మీ మొబైల్ కాక ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. లేక స్నేహితులతో బయటకు వెళ్లడం మరియు కుటుంబంలోని ఇతర వ్యక్తులకు టైం ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే మీ రోజుల్లో కొంత టైం వ్యాయామం చేయాలి. అంతేకాక మొబైల్ ఏయే విషయాలను చూడాలో ఖచ్చితంగా నిబంధనలు పెట్టుకుంటే మంచిది…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…
Whatsapp : వాట్సాప్ తన యూజర్ల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే…
Akira Nandan Tollywood entry : మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎప్పుడు వస్తాడా అని అభిమానులు…
Success Story : జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ఉన్నత విద్య, విదేశీ డిగ్రీలు తప్పనిసరి అని చాలా మంది…
Threatening Letters : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం 'బెదిరింపు లేఖల' వ్యవహారం పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో…
Telangana Municipal Elections : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. పట్టణ స్థానిక…
PM Surya Ghar Yojana : దేశంలో విద్యుత్ ఛార్జీలు రోజురోజుకు పెరుగుతూ సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతున్నాయి.…
This website uses cookies.