Categories: NewsTechnology

RBI : మీ బ్యాంక్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేదా.. ఆర్బీఇ కొత్త రూల్స్ తెలుసా.. భారీ ఫైన్ కట్టాల్సిందే..!

RBI  : ఆర్ధిక అవసరాల దృష్ట్యా చూస్తే చాలామంది తమ బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ను ఉంచడంలో విఫలమవుతున్నారు. ఐతే ఇలా బ్యాంక్ లో ఎలాంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా మెయింటైన్ చేస్తున్న వారికి కొత్తగా ఆర్బీఇ నుంచి జరిమానాలు విధించే రూల్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇలా మినిమం బ్యాలెన్స్ ఉంచని బ్యాంక్ ఖాతాల నుంచి బ్యాంక్ లకు 5500 కోట్లు వసూలు అయ్యాయి. ఆర్.బి.ఐ న్యాయపరాఇన పద్ధతులను అనుసరిస్తున్నాయని నిర్ధారించడానికి ఈ ఫైన్ లకు సంబందించిన స్పష్టమైన మార్గదర్శకాలు ఏర్పాటు చేసింది.

అయినా కొందరు ఖాతా దారులు తమ మినిమం బ్యాలెన్స్ ని మెయిన్ చేయడంలో విఫలమవుతున్నారు. బ్యాంక్ కస్టమర్స్ కనీస నిల్వ అంటే మినిమం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉంచాలి సాధారణ పొదుపు ఖాతాలో అవసరాన్ని తీర్చడంలో విఫలమైతే పెనాల్టీలకు దారి తీస్తుంది. ఇది ఆ ఖాతా నుంచి ఆటోమెటిక్ డిడషన్ ఉన్నా కూడా బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ నియమాలు ఇంకా ఆర్బీఇ మార్దర్శకాలు గురించి అవగాహన లేకపోవడం వల్ల కస్టమర్స్ తరచు ఆశ్చర్యానికి గురవుతున్నారు.మినిమం బ్యాలెన్స్ బ్యాకింగ్ సౌకర్యాలను పొందేందుకు అవసరమైన జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు ఫ్యూచర్ లో ఏవైనా రుణాల కోసం ఆర్ధిక ఉత్పత్తుల కోసం అర్హతను ప్రభావితం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఇనులో ఆర్బీఇ వ్యక్తిగత బ్యాంక్ స్వత మరియు కనీస బ్యాలెన్స్ అవసరాలను నిర్ధేశించగా జరిమానాలు వర్తించేలా ఆర్బీఇ విధానంలో పారదర్శకత న్యాయ బద్ధత మార్గదర్శకాలను జారీ చేస్తుంది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు జరిమానాలు విధించేందుకు అనుమతి సాధిస్తాయి.

RBI : మీ బ్యాంక్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేదా.. ఆర్బీఇ కొత్త రూల్స్ తెలుసా.. భారీ ఫైన్ కట్టాల్సిందే..!

పెనాల్టీపై పరిమితి.. ప్రతికూల బ్యాలెన్స్ అనుమతించబడకుండా చేయడం.. కస్టమర్ తో కమ్యునికేషన్.. పెనాటీ ఎగవేత ఎంపికలు, అడ్వాంస్ నోటిఫికేషన్, ప్రాధమిక పొదుపు ఖాతాలు ఇలా వీటిపైన బ్యాంక్ కస్టామ్ర్స్ కు ఆర్బిఐ నుంచి విధానాలు వర్తిస్తాయి.

Recent Posts

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

13 minutes ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

1 hour ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

2 hours ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

3 hours ago

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

12 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

13 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

14 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

15 hours ago