one year disney plus hotstar and sony liv subsciption with sbi card,
SBI Credit Card Offer : మీకు ఎస్బీఐలో క్రెడిట్ కార్డు ఉందా? అయితే.. మీకు పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఒక సంవత్సరానికి యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. అవును.. కేవలం ఒక్క రూపాయి కడితే చాలు. మరి ఈ డీల్ ను ఎలా పొందాలో తెలియడం లేదా? దాని కోసం మీరు చేయాల్సింది ఒకటే. మీది ప్రైమ్, వీసా నెట్ వర్క్ క్రెడిట్ కార్డులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
ఈ కార్డులు ఉన్నవాళ్లకు టైమ్స్ ప్రైమ్ మెంబర్ షిప్ లభిస్తుంది. అది కూడా ఒక సంవత్సరానికి. టైమ్స్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ విలువ రూ.1199 గా ఉంది. దానితో పాటు పలు ఇతర ఓటీటీలలో యాక్సెస్ లభిస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ లివ్ ను ఉచితంగా వీక్షించవచ్చు. గానా ప్లస్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అలాగే.. ఈజీ డిన్నర్, మింత్రా, ఉబెర్, పిజ్జా హల్, స్టార్ బక్స్ లాంటి పలు రకాల ఆఫర్లను పొందొచ్చు.ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే వాళ్లకు ఈ ఆఫర్ ద్వారా ఆగస్టు 31 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ కార్డు వెబ్ సైట్ కి వెళ్లి ఈ డీల్ ను సొంతం చేసుకోవచ్చు.
one year disney plus hotstar and sony liv subsciption with sbi card,
ఎస్బీఐ కార్డు వెబ్ సైట్ కి ముందు లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత వీసా ఆఫర్ల పేజ్ కి వెళ్లాలి. అక్కడ టైమ్స్ ప్రైమ్ డీల్ కు ఓకే చేయాలి. అక్కడ క్లెయిమ్ ఆఫర్ కనిపిస్తుంది. అక్కడ ఎస్బీఐ కార్డు ఫస్ట్ 8 నెంబర్లను ఎంటర్ చేయాలి. కార్డు వెరిఫికేషన్ పూర్తయ్యాక.. ఒక్క రూపాయి పే చేస్తే లావాదేవీ పూర్తవుతుంది. కార్డు వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న డీల్స్ అన్నింటినీ ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
This website uses cookies.