
Tax Notice : మీ ఖాతాలో ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్సాక్షన్ చేస్తున్నారా.. ఐటీ నోటీసులు రావొచ్చు జాగ్రత్త.. పరిమితులు ఏంటో తెలుసుకోండి..?
కేంద్ర ప్రభుత్వం నగదుని తక్కువగా ఉంచుకుని కేవలం ఎక్కువగా డిజిటల్ లావాదేవీలే చేయమని అంటుంది. కృత్రిమ మేధస్సు పురోగతి వల్ల భారదేశంలో ఆదాయపు పన్ను శాఖ తన నిఘా వ్యవస్థను ఇంకాస్త సమర్ధవంతగా చేసుకుంటుంది. వీటి వల్ల బ్యాంక్ కార్యకలాపాలు అన్నీ కూడా నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సరైన డాయుమెంటేషన్ లేకుండా నగదు లావాదేవులు జరుపుతున్న వ్యక్తుల పై పన్ను నోటీసులు పెనాల్టీలు వేస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టం కింద నగదు లావాదేవీలు పర్మితులు, నియమాలు అర్ధం చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ప్రతి లావాదేవీలకు డిజిటల్ ట్రాకింగ్ ఉంటుంది. యుపీఇ పేమెంట్స్ వల్ల డిజిటల్ పేమెంట్ సిస్టం విసృతంగా స్వీకరించడం వల్ల చిన్న చెల్లింపులు కూడా గుర్తించగలుగుతున్నారు. అంతేకాఉ ఐటీ శాఖ ఆర్ధిక లావాదేవీల కోసం నిర్ధిష్ట పరిమితులను ఏర్పాటు చేసింది కాబట్టి పన్ను చెల్లింపు దారులు అందులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్లు, విత్ డ్రాలు పరిమితి ఒక ఆర్ధిక సంవత్సరంలో 10 లక్షలు ఉండాలి. బ్యాంకులు అటువంటి లావాదేవీలను ఐటీ శాఖకు నివేదించాల్సిన అవసరం ఉంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు పరిమితి కూఆ ఏడాఇకి 10 లక్షల పైగా ఖర్చ్ చేసే వారికి ఇది వర్తిస్తుంది. 50 వేల కన్నా ఎక్కువ నగదు డిపాజిట్ అయితే పాన్ కార్డ్ వివరాలు ఇవ్వాలి. 50 లక్షల కన్నా ఎక్కువ మొత్తం నగదు డిపాజ్ట్ ఉంటే బ్యాంక్ లు తప్పనిసరిగా ఐటీ శాఖకు నివేదించాల్సి ఉంటుంది. కోటి కంటే నగదు ఉప సం హరణలు ఉంటే దానికి కూడా ఐటీ శాఖని సంప్రదించాలి.
Tax Notice : మీ ఖాతాలో ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్సాక్షన్ చేస్తున్నారా.. ఐటీ నోటీసులు రావొచ్చు జాగ్రత్త.. పరిమితులు ఏంటో తెలుసుకోండి..?
ఐతే నిధుల మూలం లేదా సరైన సమాధానం ఇవ్వలేని లావాదేవీలపై ఐటీ శాఖ నోటీసులు అందిస్తుంది. ఇలా నిధుల విషయంలో ఆదాయపు పన్ను శాఖ చట్టపరమైన చర్యలను తీసుకుంటుంది. అందువల్లే ఐటీ శాఖ ఇచ్చిన దాన్ని బట్టి అంతకన్నా ఎక్కువ ఉంటే ట్యాక్స్ పేయబుల్ గా ఉండాల్సి ఉంటుంది.Tax Notice, Transactions, proper Rules
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.