M Parameshwar Reddy : దావోస్ davos పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న CM Revanth reddy సీఎం రేవంత్ రెడ్డికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో shamshabad airport ఘన స్వాగతం లభించింది. uppal congress incharge ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, mandumula parameshwar reddy తన అనుచరులతో తరలివెళ్లి శంషాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డికి CM Revanth reddy స్వాగతం పలికారు.
రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు సాధించారని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి M Parameshwar Reddy తెలిపారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి విదేశీ నిధులను రాబట్టడంలో విజయవంతమయ్యారన్నారు.
దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నట్టుగా చెప్పారు. Davos tour దావోస్ పర్యటనతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 49,500 ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు.
Uttam Kumar Reddy : తెలంగాణ Telangana నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్…
turmeric : పసుపుని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాము. వివిధ రకాల వంటకాలలో, చర్మానికి సంబంధించిన సౌందర్య టిప్స్ లో పసుపుని…
Virender Sehwag Divorceఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకులకి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్లో andhra pradesh చంద్రబాబు రాజకీయ వారసత్వం గురించి జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు…
Nutmeg Water : మనం ఆరోగ్యం విషయంలో ఎన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటాం. అలాగే ఆయుర్వేదంలో మూలికలు ఎన్నో ఉన్నాయి.…
Minister kondapalli Srinivas : టిడిపి TDP యువనేత IT Minister Nara Lokesh ఐటి శాఖ మంత్రి నారా…
Silk Smitha : సినీ నటి స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన సిల్క్ స్మిత Silk Smitha…
kubera : ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరు ఇంటి వాకిట్లో, మరియు ఇంటి లోపట షో మొక్కలుగా పెంచుతున్నారు. మొక్కలను…
This website uses cookies.