
KCR : ఆ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న కెసిఆర్?? అందుకే BRS ధీమాగా ఉంది..!
KCR : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఇంకో మూడు నాలుగు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. కొత్త సంవత్సరం వచ్చే లోపు తెలంగాణలో కొత్త ప్రభుత్వం వస్తుంది. అఫ్ కోర్స్ అది బీఆర్ఎస్సా, లేక వేరే పార్టీనా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం తెలంగాణలోని పార్టీలన్నీ ఎన్నికలపై చాలా క్లియర్ గా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. ఈ మూడు పార్టీలు ప్రస్తుతం తెలంగాణలో కాస్తోకూస్తో ఆదరణ ఉన్న పార్టీలు. ఇక.. వైఎస్సార్టీపీ లాంటి చిన్న పార్టీలు కూడా ఉన్నాయి కానీ.. వాటి ప్రాబల్యం అంతగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది.
అయితే.. అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అయితే. ఈ పార్టీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అధికారంలో ఉండటం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కంటే కూడా అనుకూలమైన పరిస్థితులు బీఆర్ఎస్ కే ఉన్నాయి. అందులోనూ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ లుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా పెద్దగా వేరే పార్టీలోకి వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు. ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రం రెబల్ అయి వేరే పార్టీలో చేరారు. కానీ.. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ లు వేరే పార్టీలోకి మారేందుకు అంతగా ఇష్టపడటం లేదు. వేరే పార్టీలు టికెట్ ఇస్తామన్నా బీఆర్ఎస్ నేతలు ససేమిరా అంటున్నారు. కొందరు నేతలు బీజేపీ, కాంగ్రెస్ కు టచ్ లోనూ ఉన్నారట. కానీ.. బీఆర్ఎస్ నుంచి అంతగా వలసలు వెళ్లే అవకాశం అయితే లేదు.
KCR : ఆ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న కెసిఆర్?? అందుకే BRS ధీమాగా ఉంది..!
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ టికెట్లు కన్ఫమ్ అయినట్టే. ఏదో కొంతమందికి టికెట్స్ దక్కకపోవచ్చు కానీ.. 90 శాతం అందరికీ మళ్లీ టికెట్లు ఇచ్చేందుకే కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నారు. ట్రాక్ రికార్డు సరిగ్గా లేని కొందరు ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కకపోతే వాళ్లు వెంటనే వేరే పార్టీలోకి జంప్ అయ్యే చాన్స్ ఉంది. అది కూడా వేరే పార్టీలు టికెట్ కన్ఫమ్ చేస్తేనే ఆయా పార్టీలోకి వెళ్లేందుకు కొందరు నేతలు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. హ్యాట్రిక్ విజయం సాధించేందుకు సీఎం కేసీఆర్ ఈసారి పక్కా వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎవ్వరినీ బయటికి వెళ్లకుండా ప్రతి ఎమ్మెల్యే మీద నిఘా కూడా పెట్టారట. అందుకే.. ఎమ్మెల్యేలు కూడా పెద్దగా వేరే పార్టీలోకి వెళ్లేందుకు సుముఖత చూపించకపోవడంతో హైకమాండ్ కూడా సైలెంట్ అయిపోయింది. చూద్దాం ఎన్నికలకు వరకు ఏం జరుగుతుందో?
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.