
Barrelakka Sirisha : పెళ్లిపీటలపై బర్రెలక్కకు ముద్దు పెట్టిన భర్త.. ఆమె రియాక్షన్ చూస్తే.. వీడియో !
Barrelakka Sirisha : బర్రెలక్క.. ఇది పేరు కాదు ఓ బ్రాండ్. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ ముద్ర అనే చెప్పుకోవాలి. అంతగా 2023 ఎన్నికలను ఆమె ప్రభావితం చేసింది. ఒక్క వీడియోతో సోషల్ మీడియా స్టార్ గా మారిన ఆమె ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బర్రెలకాడికొచ్చిన ఫ్రెండ్స్ అంటూ చేసిన వీడియో అప్పట్లో నిరుద్యోగుల సమస్యలకు అద్దం పట్టింది. దాంతో ఆమెకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఆమె చేసే వీడియోలకు కూడా బాగనే వ్యూస్ వచ్చాయి. నిత్యం బర్లను ముపుకుంటూ ఆమె వీడియోలు చేసింది.
అలా ఆమె బర్రెలక్కగా ఫేమస్ అయింది. అది ఒక ఎత్తు మాత్రమే.. కానీ 2023 ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. దెబ్బకు మీడియా మొత్తం ఆమె చుట్టూ చేరిపోయింది. ఆమెకు విపరీతంగా క్రేజ్ సొంతం అయిపోయింది. దాంతో బర్రెలక్క పేరు తెలంగాణ, అటు ఆంధ్రాలో మార్మోగిపోయింది. తెలంగాణలో ఏ నియోజకవర్గానికి రానంత క్రేజ్ కొల్లాపూర్ కు సొంతం అయింది. అందుకే బర్రెలక్క క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఓడిపోయింది.
Barrelakka Sirisha : పెళ్లిపీటలపై బర్రెలక్కకు ముద్దు పెట్టిన భర్త.. ఆమె రియాక్షన్ చూస్తే..!
అప్పటి నుంచి మీడియాకు ఆమె దూరంగానే ఉంటుంది. కానీ మధ్యలో ఆమె మీద చాలా నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి. అప్పటి నుంచి ఆమె పెద్దగా బయట కనిపించట్లేదు. అయితే ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె దూరపు బంధువు వెంకటేశ్ అనే వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కింది బర్రెలక్క. ఆమె ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా బాగానే జరిగింది. సినిమా లెవల్ లో దాన్ని తీశారు. ప్రస్తుతం ఆమె పెల్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. తన పెళ్లికి అందరూ రావాలంటూ ఆమె ఆహ్వానించింది కూడా. అయితే తాజాగా పెళ్లి వేడుకలో ఓ ఘటన జరిగింది.అదేంటంటే.. ఆమెకు పీటల మీదనే ఆమె భర్త నుదుటిపై ముద్దు పెట్టాడు. భర్త అలా ముద్దు పెడుతుంటే బర్రెలక్క సిగ్గుతో కళ్లు మూసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది చూసిన వారంతా ఆమెకు మ్యారేజ్ విషెస్ చెబుతున్నారు.
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…
This website uses cookies.