Home » News » Good News For Dwcra Women Interest Free Loans
News

Dwcra Women : డ్వాక్రా మ‌హిళ‌ల‌కి వ‌డ్డీ లేని రుణాలు.. ఆనందంలో మ‌హిళ‌లు

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: March 20, 2025 10:10 pm
Advertisement

Dwcra Women : ఇప్పుడు మ‌హిళ‌లకి ప్ర‌భుత్వాలు శుభవార్త‌లు చెబుతున్నాయి. మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు లభించనున్నాయి. డ్వాక్రా మ‌హిళ‌ల‌కి వ‌డ్డీ లేని రుణాల కోసం 1511 కోట్లు కేటాయింపులు చేసింది తెలంగాణ సర్కార్‌. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూల వ్యయం రూ.36,504 కోట్లుగా ప్రతిపాదించారు.

Advertisement

Dwcra Women : డ్వాక్రా మ‌హిళ‌ల‌కి వ‌డ్డీ లేని రుణాలు.. ఆనందంలో మ‌హిళ‌లు

ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్న‌ట్టుగా నాయ‌కులు అంటున్నారు. అందులో మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత కింద పెన్షన్ల పెంపు లాంటి పలు పథకాలు అన్నింటినీ ఇప్పటికే అమలు చేస్తున్నామని వివరించారు. కాగా, బడ్జెట్ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది. ఈసారి రూ. 3,04,965 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారు.

Advertisement

మహిళలకు ఇది ఊరట కలిగించే అంశం. ఎందుకంటే ఒక్క రూపాయి వడ్డీ లేకుండానే డ్వాక్రా సంఘాలలోని మహిళలు బ్యాంక్ నుంచి లోన్ పొందొచ్చు. ఇది సానుకూల అంశం. మహిళలకు ఆర్థిక చేయూతకు దోహపడుతుంది. ఏది ఏమైన తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల కోసం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి