
Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ గాయిని మరియు ఫోక్ సింగర్ అయిన అంజలి, తన సొంత కుమార్తె చేతిలోనే దారుణంగా హత్యకు గురైంది. హైదరాబాద్ జీడిమెట్లలో నివాసం ఉంటున్న అంజలి, తన కూతురు శ్రీతేజ..కొద్దీ రోజులుగా ఓ యువకుడితో తరుచు ఫోన్లో మాట్లాడుతుంది. దీంతో ఆమెను తల్లి మందలించింది. తనను మందలించిందనే కోపం తో శ్రీతేజ, తమ్ముడు యశ్వంత్ మరియు తన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమికుడు శివల సహకారంతో తల్లిని దారుణంగా హత్య చేసింది.
Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!
పదో తరగతి చదువుతున్న శ్రీతేజకు, సోషల్ మీడియా ద్వారా ఆరు నెలల క్రితం శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వారి మధ్య ప్రేమగా మారింది. ఈ సంబంధాన్ని అంగీకరించని తల్లి అంజలి పలుమార్లు కుమార్తెను మందలించింది. ప్రేమలో మునిగిపోయిన తేజ, తల్లిని అడ్డంగా భావించి చంపాలని నిర్ణయించుకుంది. తమ్ముడు యశ్వంత్ మరియు శివ సహకారంతో, అంజలి తలపై బలంగా కొట్టి, తర్వాత గొంతు నులిమి హత్యకు పాల్పడింది.
ఈ దారుణ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. మైనర్ అయిన తేజశ్రీ, ఆమె తమ్ముడు యశ్వంత్, మరియు శివను అరెస్టు చేశారు. ఈ ముగ్గురిపై హత్య కేసు నమోదు చేయడం జరిగింది. చాకలి ఐలమ్మ వారసురాలు, ప్రజా ఉద్యమానికి కీర్తిని తెచ్చిన అంజలిని తన బిడ్డలే హత్య చేయడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన నేటి యువతలో సోషల్ మీడియా ప్రభావాన్ని, తల్లిదండ్రులపై పెరుగుతున్న వ్యతిరేకతను వెలుగులోకి తీసుకువచ్చింది.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.