
Lady Aghori : మమ్మల్ని వదిలేయకపోతే మీము ప్రాణాలు తీసుకుంటాం : అఘోరి , వర్షిణి
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు చేసిన భావోద్వేగపూరిత పిలుపు తీవ్ర చర్చకు దారితీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తాము లేమని, కేదారనాథ్‌కి వెళ్లిపోతున్నామని, ఇక తమ జీవితాన్ని తామే బ్రతుకుతామని పేర్కొన్నారు. వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని తెలుస్తోంది. “ఇంకా 2-3 రోజులు చూస్తాము, అప్పటికీ మా మీద ట్రోలింగ్ ఆపకపోతే మేమిద్దరం పెట్రోల్ పోసుకుని దహనం చేసుకుంటాము” అనే వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Lady Aghori : మమ్మల్ని వదిలేయకపోతే మీము ప్రాణాలు తీసుకుంటాం : అఘోరి , వర్షిణి
ఈలా వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకువచ్చే వేధింపులు ఎంత భయానక ఫలితాలను కలిగించగలవో ఇది సాక్ష్యం. వ్యక్తులపై చీటింగ్, ఆరోపణలు, విమర్శలు ఎలాంటివైనా ఆధారాలతో ఉండాలి. లేకపోతే ఈ విధంగా సామాజికంగా, మానసికంగా నాశనం చేసే పరిణామాలు చోటుచేసుకోవచ్చు.
ఈ ఘటన సోషల్ మీడియా బాధ్యతారాహిత్యంపై పెద్ద చర్చను రేకెత్తిస్తోంది. సోషల్ మీడియా స్వేచ్ఛ పేరుతో వ్యక్తులను అవమానించడం, బాధించటం సరికాదు. ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించేందుకు హక్కు ఉంది. అఘోరీ, వర్షిణి చేసిన హెచ్చరికలపై పోలీసులు, ఆరోగ్య నిపుణులు, సైబర్ క్రైమ్ విభాగం స్పందించాల్సిన అవసరం ఉంది.
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
This website uses cookies.