Categories: NewsTelangana

CM Revanth Reddy : రేవంత్ మరో బాంబ్ పేల్చబోతున్నారా.. లిస్ట్ రెడీ ముహూర్త్వం కూడా..!

CM Revanth Reddy : తెలంగాణాలో Telangana అధికార పార్టీ కాంగ్రెస్ Congress Party , బీ ఆర్ ఎస్ పార్టీ BRS Party నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పదేళ్ల తర్వాత తెలంగాణాలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీ ఆర్ ఎస్ పాలనలొ జరిగిన అవినీతిని ఎండగట్టే కార్యక్రమం మొదలు పెట్టింది. బీ ఆర్ ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జర్గిన ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలతో పాటు భూదందాలు, మిగతా అక్రమాలపై దృష్టిపెట్టింది. వీటికి సంబందించిన విచారణ జరుగుతుంది. మరోపక్క ధరణి లో అక్రమాలను బయట పెట్టే పనిలో ప్రభుత్వం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో ప్రభుత్వం కేలక నేతల మెడకు చుట్టుకోవడం ఖాయమన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ఈమధ్య పొంగులేటి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు బాంబ్ పేల్చే లిస్ట్ సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది.

CM Revanth Reddy  : లిస్ట్ లో ఎవరెవరి పేర్లు..

ఐతే ఈ లిస్ట్ లో ఎవరెవరి పేర్లు ఆసక్తిగా మారింది. తెలంగాణాలో త్వరలో కీలక నేతల అరెస్ట్ ఖాయమన్నట్టు చర్చ నడుస్తుంది. బీ ఆర్ ఎస్ నేతల అక్రమాల ఫైళ్లు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో కీలక నేతల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. నవంబర్ ఒలి వారంలోనే ఇవి బయట పెడతారని ముఖ్య నేతల నుంచి లీకులు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన పది నెలల్లో బీ ఆర్ ఎస్ నేతల భరతం పట్టేందుకు ప్రయత్నిస్తుంది.

CM Revanth Reddy : రేవంత్ మరో బాంబ్ పేల్చబోతున్నారా.. లిస్ట్ రెడీ ముహూర్త్వం కూడా..!

ముఖ్యంగా భూ అక్రమాలు, ధరణి, ఫోన్ ట్యాపింగ్ అంశాల పై పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు తెలుస్తుంది. కుంభకోణాలు, ఆస్తుల రికవరీతో పాటు అరెస్టులు కూడా ఉంటాయని మంత్రి చెబుతున్నారు. సో రానున్న రెండు మూడు వారాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీ ఆర్ ఎస్ ఫైట్ ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.

Recent Posts

Actress : ఆ హీరో నా కెరీర్‌ని నాశ‌నం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్

Actress : తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచింది. అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న‌ మనీషా…

2 hours ago

Nagababu : నిహారిక కు పెళ్లి చేసి తప్పు చేసాం.. నాగబాబు

Nagababu : మెగా ఫ్యామిలీ సభ్యుడు, నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా తన కుటుంబ విషయాలపై స్పందించారు. ముఖ్యంగా తన…

3 hours ago

Bike : బైక్ లు, స్కూటీలు కొనేవారికి భారీ గుడ్‌న్యూస్‌..!

Bike : ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఈ క్ర‌మంలో కేంద్ర ప్రభుత్వం కీలక…

4 hours ago

Pawan Kalyn : వామ్మో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌రించిన ఈ చెప్పుల ధ‌ర అంత‌నా.. !

Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌తో…

5 hours ago

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై కేసు న‌మోదు.. ఆ వివాదం ఏంటి?

Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…

6 hours ago

Wife : ఛీ .. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? పారాణి ఆరక ముందే భర్త..!

Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…

7 hours ago

Rappa Politics : అక్కడ వైసీపీ.. ఇక్కడ బిఆర్ఎస్.. రప్పా రాజకీయం..!

Rappa Politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…

7 hours ago

Laya : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవితో న‌టించాల‌ని ఉంది.. ల‌య కామెంట్స్.. వీడియో!

Laya  : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…

10 hours ago