Categories: NewsTelangana

Local Body Elections : బ్రేకింగ్‌.. తెలంగాణ లో ఎన్నికల పండగ మొదలుకాబోతుంది..!

Advertisement
Advertisement

Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. గత సంవత్సరం కాలంగా సర్పంచ్ పదవులు ఖాళీగా ఉండటంతో గ్రామాల పాలనను ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. తాజా పరిస్థితుల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం నిర్వహించాల్సిన అవసరం రాష్ట్రంలో కనిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అనంతరం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Local Body Elections : బ్రేకింగ్‌.. తెలంగాణ లో ఎన్నికల పండగ మొదలుకాబోతుంది..!

Local Body Elections : తెలంగాణ లో ముందుగా MPTC ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు

ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ప్రధాన అంశంగా మారాయి. తెలంగాణ కేబినెట్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి ప్రత్యేక జీవో (ఆర్డినెన్స్) రూపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, తద్వారా న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసేలా చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా, ఇటీవల తెలంగాణ హైకోర్టు పంచాయతీ ఎన్నికలు మూడునెలల్లోపు నిర్వహించాలని స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పోలింగ్ సిబ్బంది వివరాలు, రిటర్నింగ్ అధికారుల సమాచారం, మండలాల వారీగా పంచాయతీలు, వార్డుల సంఖ్యలు వంటి వివరాలను అప్‌డేట్ చేయాలని కోరింది. ఇప్పటికే ఈసీ చేసిన కసరత్తుతో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆశావహుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.

Advertisement
Advertisement

Recent Posts

Dates vs Almonds : ఖర్జూరం vs బాదం ఆరోగ్యానికి ఏది మంచింది.. ఏది మీకు ఎక్కువ ప్రయోజనం తెలుసా ?

Dates vs Almonds : చలికాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం సహజం. వాతావరణ మార్పుల కారణంగా జలుబు,…

9 minutes ago

Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు 12 ఫిబ్రవరి 2026 : ఈ రాశుల వారికి ఈరోజు ధన లాభం.. మీ రాశి ఫలితాలు ఇక్కడ చూడండి..!

Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు (12-02-2026): గ్రహాల సంచారం ఆధారంగా ఈరోజు (గురువారం)…

1 hour ago

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

9 hours ago

Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ

Serilingampalli BRS Party :  శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…

9 hours ago

Ram Charan Upasana Twins : రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లల కి DCM తాతయ్య అద్దిరిపోయే గిఫ్ట్ ..!

Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…

10 hours ago

Ys Jagan : జగన్ చేతికి సరికొత్త బ్రహ్మాస్త్రం .. కూటమి కి వణుకు పుట్టించే బ్రేకింగ్ న్యూస్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…

11 hours ago

Telangana Municipal Elections : బ్రేకింగ్‌.. మున్సిపల్ ఎన్నికల‌ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫ‌లితాలు విడుద‌ల‌.. ఆ పార్టీదే హవా..!

Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…

12 hours ago