M Parameshwar Reddy : సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరం : మందుముల పరమేశ్వర్‌రెడ్డి
M Parameshwar Reddy : సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరంగా మారిందని Uppal Incharge ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి M Parameshwar Reddy మందుముల పరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. Congress Govt కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి Revanth reddy గారు అర్హులందరికీ కూడా CMRF సీఎంఆర్ఎఫ్ కింద మెడికల్ బిల్లులు Medical Bills సకాలంలో చెల్లిస్తున్నట్టుగా తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గం uppal constituency చెందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం పరమేశ్వర్‌రెడ్డి పంపిణీ చేశారు.
M Parameshwar Reddy : సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరం : మందుముల పరమేశ్వర్‌రెడ్డి
ఈ సందర్భంగా వంగపల్లి అభిలాష్ ₹60 వేలు, రవి శంకర్ ₹60,వేలు నిశిత ₹60,వేలు చొప్పున మంజూరైన చెక్కులను పరమేశ్వర్‌రెడ్డి M Parameshwar Reddy లబ్ధిదారులకు అందచేశారు.
కార్యక్రమంలో ఉప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ ,గడ్డం యాదగిరి ,నెమలి అనిల్ ,ఉదయ్ కిరణ్ ,ప్రశాంత్ రెడ్డి ,అమర్ ,సత్యం ,రాఘవేందర్ ,సాకేత్ రఘు ,కిషోర్ ,చోటు , కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
This website uses cookies.