M Parameshwar Reddy : ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి క్విక్ టుడే దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
M Parameshwar Reddy : Uppal Congress Incharge ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ M Parameshwar Reddy శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారి చేతుల మీదిగా క్విక్ టుడే దిన పత్రిక quick today daily paper Calendar నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. క్విక్ టుడే దిన పత్రిక ప్రజల కోసం ఎల్లప్పుడు ముందుంటుందని .
M Parameshwar Reddy : ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి క్విక్ టుడే దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
అలాగే Telangana Govt తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే మీడియా ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా తమ విలువైన సూచనలు అందజేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మందుముల పరమేశ్వర్ రెడ్డి గారు అన్నారు. మరియు Sri Siddi Vinayaka Developers శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కొత్త సంవత్సరం డైరీ , Hyderabd Centering Contractor Association హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ను శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి M Parameshwar Reddy గారి చేతుల మీదిగా ఆవిష్కరించడం జరిగింది.
M Parameshwar Reddy : ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి క్విక్ టుడే దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ
ఈ కార్యక్రమంలో Hanuman Nagar Ccolony Association హనుమాన్ నగర్ అసోసియేషన్ సభ్యులు శ్రీ గంటా రవీందర్ రెడ్డి , కోమటి రెడ్డి కృష్ణారెడ్డి, తోలుపునూరి నవీన్ కుమార్ గౌడ్, రాము గౌడ్ , కనికె శ్రీరామ్ ముదిరాజ్ పాల్గొనడం జరిగింది.
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్‌లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
This website uses cookies.