Categories: NewsTelangana

Revanth Reddy : న‌న్ను జైల్లో పెట్టి హింసించిన క‌క్ష్య క‌ట్ట‌లేదు.. అలా చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ అంతా జైల్లో ఉండేవారు : రేవంత్ రెడ్డి

Advertisement
Published by
Advertisement

Revanth Reddy : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తాజాగా కక్షపూరిత రాజకీయాలపై తెలంగాణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇలాంటి రాజకీయాలకు దూరమని, తాము కూడా కక్షపూరిత రాజకీయాలను చేస్తే ఇప్పటికే కేటీఆర్ తో పాటు ఆయ‌న ఫ్యామిలీ అంతా చంచల్ గూడ జైల్లో ఉండేవారని చెప్పారు. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే రూ. 500 జరిమానా విధిస్తారని… కానీ, అప్పట్లో ఎంపీగా ఉన్న తాను డ్రోన్ ఎగరవేశానని జైల్లో పెట్టి వేధించారని మండిపడ్డారు.

Advertisement

Revanth Reddy : న‌న్ను జైల్లో పెట్టి హింసించిన క‌క్ష్య క‌ట్ట‌లేదు.. అలా చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ అంతా జైల్లో ఉండేవారు : రేవంత్ రెడ్డి

Revanth Reddy విమ‌ర్శ‌ల ప‌ర్వం..

తన కూతురు పెళ్లికి కూడా తాను బెయిల్ పై వచ్చి మళ్లీ జైలుకు వెళ్లానని తెలిపారు. ప్రతీకార రాజకీయాలను తాను కూడా చేయాలనుకుని ఉంటే… ఈ పాటికే కొందరు జైల్లో ఉండేవారని రేవంత్ చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ లను జైల్లో వేయాలని తమను చాలా మంది అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులు బనాయించి, వాళ్లను జైళ్లకు పంపే నీచ రాజకీయాలను తాను చేయనని చెప్పారు.

Advertisement

కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌స్టేష‌న్ ప‌నికిరాదు. జీవితంలో అక్క‌డ కూర్చోవాల‌నుకున్నాడు.. కూర్చున్నాడు కాబట్టి కూల్ కావాలి.. ఎందుకింత ఫ్ర‌స్టేష‌నో, ఎందుకింత నిస్పృహ‌నో, ఎందుకింత ఆవేశ‌మో మాకైతే అర్థం కావ‌డం లేదు. ఈ ముఖ్య‌మంత్రిలో ఒక అప‌రిచితుడు ఉన్నాడు. రామునా.. రెమోనా.. ఎవ‌రు క‌రెక్టో తెలుస్త‌లేదు అని కేటీఆర్ విమ‌ర్శించారు.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Missing Son Case : కొడుకు మిస్సింగ్ కేసులో హైకోర్టు వరకు వెళ్లిన తల్లి.. ఈ క్రైమ్‌లో మాములు ట్విస్టులు లేవు..!

Missing Son Case : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని మండలంలో చోటుచేసుకున్న ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.…

42 minutes ago

Peddi Movie Bookmyshow : రామ్ చరణ్ ‘పెద్ది’ రికార్డు షురూ.. బుక్‌మైషోలో గంటలోనే 46 వేలకుపైగా టికెట్స్ బుక్‌!

Peddi Movie Bookmyshow : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్…

2 hours ago

Xiaomi 17T : స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్‌ను షేక్ చేయనున్న కొత్త ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకున్న Xiaomi సంస్థ మరో ప్రీమియం డివైస్‌ను భారతీయ వినియోగదారులకు అందించేందుకు సిద్ధమైంది. కంపెనీ…

3 hours ago

Peddi Movie Pre Sales : రిలీజ్‌కు ముందే ‘పెద్ది’ దుమ్మురేపింది.. ఓవర్సీస్‌లో 1.1 మిలియన్ డాలర్లు..!

Peddi Movie Pre Sales : మెగా పవర్ స్టార్ Ram Charan నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’…

4 hours ago

Pawan Kalyan : టార్గెట్‌ తెలంగాణ.. అస‌లు పవన్ కల్యాణ్ వ్యూహం ఏంటి..?

Pawan Kalyan  : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై కూడా ప్రత్యేక…

5 hours ago

Ponnam Prabhakar : ప‌వ‌న్ క‌ళ్యాణ్ నీకు ఏపీలోనే దిక్కు లేదు.. వీడియో పెట్టి మ‌రి ప‌రువు తీసిన పొన్నం..!

Ponnam Prabhakar :  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan…

6 hours ago

LPG వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్..!

LPG  : దేశవ్యాప్తంగా కోట్లాది ఎల్పీజీ (LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. వంటగ్యాస్ సేవలను మరింత…

6 hours ago

TGPSC Jobs : నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. టీజీపీఎస్సీ భారీ జాబ్ నోటిఫికేషన్లు.. 290 ఇంజినీర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..!

TGPSC Jobs : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు టీజీపీఎస్సీ (TGPSC) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని…

7 hours ago

OnePlus Nord 2T : ప్రీమియం ఫీచర్లతో మిడ్‌రేంజ్ మార్కెట్‌లో దుమ్మురేపిన స్మార్ట్‌ఫోన్

OnePlus Nord 2T  : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో OnePlus బ్రాండ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను సరసమైన ధరలో…

8 hours ago

Farming Success Story : ఒక్క గుడ్డు రూ.800.. రాజహంస పెంపకంతో రైతులకు లక్షల్లో ఆదాయం..!

Farming Success Story : వ్యవసాయంలో సంప్రదాయ పంటలతో పాటు అనుబంధ రంగాలపై దృష్టి పెట్టే రైతుల సంఖ్య రోజురోజుకూ…

8 hours ago

Peddi Ticket Price Hike : ‘పెద్ది’కి గ్రీన్ సిగ్నల్.. టికెట్ రేట్లు పెంపు, ప్రీమియర్ షోలకు ఓకే..!

Peddi Ticket Price Hike  : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana…

9 hours ago

Healthy Masala Milk : ఎండాకాలం రోజూ ఒక గ్లాస్ ఇది తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు..!

Healthy Masala Milk : ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లలు, యువత, వృద్ధులు పోషకాహారాన్ని…

10 hours ago