
Revanth Reddy : రోడ్డు మీద అరిచే ప్రతి కుక్కని మనం రాయితో కొట్టలేం.. రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్స్
Revanth Reddy : బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.. ఈ నేపధ్యంలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రాజకీయ వేధింపులతో ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా వెనక్కి తగ్గేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టం మీద ఉన్న గౌరవంతో ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పుకొచ్చారు.
Revanth Reddy : రోడ్డు మీద అరిచే ప్రతి కుక్కని మనం రాయితో కొట్టలేం.. రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్స్
ఇప్పుడు తనను ఏసీబీ విచారణకు పిలిచి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. అవసరమైతే తనను అరెస్టు చేసేందుకు కూడా వెనుకాడరని, ఆ పరిస్థితి రావచ్చని తెలిపారు. తమకు జైళ్లు, కేసులు కొత్తకాదని, తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లొచ్చామన్నారు. జైలుకు వెళ్లేందుకు భయం లేదని, ఎన్నిసార్లయినా వెళతామన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుని గమనిస్తున్నారన్నారు. ఎన్నికల వేళ మాత్రమే రైతు బంధు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ దొంగ భాగోతాలు తెలంగాణ ప్రజలకు అర్ధమయ్యాయన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు కేటీఆర్. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. రోడ్డు మీద అరిచే ప్రతి కుక్కని మనం రాయితో కొట్టలేం కదా అని అన్నారు. పదేళ్లు పాలించి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చి ఇంకా సిగ్గులేకుండా రోడ్లపైకి వచ్చి నన్ను తిడుతున్నారు.ఎన్ని తిట్టినా నేను వాళ్లను పట్టించుకోను . వాళ్లు తిట్టే తిట్లన్నీ నాకు ఆశీర్వాదంగా మారుతాయి . నేను నా పని చేసుకుంటూ వెళ్తాను అని రేవంత్ అన్నారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.