
Peerzadiguda : పీర్జాదిగూడ ఘనంగా రిధి డెంటల్ క్లినిక్ రెండవ వార్షికోత్సవం..!
Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ రామ్ చంద్ కాలనీ పర్వతాపూర్ లో రిధి డెంటల్ క్లినిక్ రెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మేయర్ అమర్ సింగ్ కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, సమాజానికి వైద్య సేవలందించడంలో డెంటల్ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
Peerzadiguda : పీర్జాదిగూడ ఘనంగా రిధి డెంటల్ క్లినిక్ రెండవ వార్షికోత్సవం..!
ఈ సందర్భంగా క్లినిక్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ మరియు మెడికల్ చెక్‌అప్ శిబిరం నిర్వహించారు. ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు అభినందించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ పలువురు ఈ శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు.
క్లినిక్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన దంత చికిత్సలతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇకపై తరచుగా నిర్వహించనున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యాసారం మహేష్, మేడిపల్లి హనుమాన్ టెంపుల్ చైర్మన్ రామ్ రెడ్డి, మేడిపల్లి మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు చిలుముల అజయ్ రెడ్డి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, క్లినిక్ సిబ్బంది మరియు ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
YS Jagan : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.…
Gold and Silver Rate 15 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి ప్రియులకు,…
Curd for Health : పెరుగు అనేది అన్ని కాలాల్లో తినదగిన పోషకాహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది శరీరానికి…
Sugarcane Juice : వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మండే ఎండలతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని…
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
Blower Electric Chulha : ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. మొదట చూసినవారికి…
Railway Jobs : దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశం వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం…
Ration Cards : దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ సేవలను మరింత…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేటీఆర్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల…
Gold and Silver Price 14 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి, పసిడి ప్రియులకు…
This website uses cookies.