
Mandumula Rajitha Parmeshwar Reddy : వడివడిగా సాగుతున్న ఉప్పల్ కురుమసంఘం పనులు
Mandumula Rajitha Parmeshwar Reddy : ఉప్పల్ లోని భారత్ నగర్ లో రూ.30 లక్షలతో చేపడుతున్న ఉప్పల్ కురుమ సంఘం రెండవ అంతస్తు భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి గారు శనివారం పనులను ఉప్పల్ కురుమసంఘం నాయకుల తో కలిసి పరిశీలించారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Mandumula Rajitha Parmeshwar Reddy : వడివడిగా సాగుతున్న ఉప్పల్ కురుమసంఘం పనులు
ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గొరిగే మల్లేష్ కురుమ గారు,జోన్ ఉపాధ్యక్షులు గొరిగే పెద్ద మల్లేష్ కురుమ గారు,వెలుగు గుట్ట దేవస్థానం చైర్మన్ జన్ని రఘు కురుమ గారు,ఉప్పల్ కురుమ సంఘం అధ్యక్షులు చిందం వెంకటేశ్ కురుమ గారు.
సల్లా ప్రభాకర్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల కృష్ణ కురుమ ,సలహాదారులు గొరిగే ఐలయ్య కురుమ, సంగం నాయకులు బట్టికిరి బీరప్ప ,కురుమ యువత అధ్యక్షులు ముత్యం గారి రాకేష్ కురుమ ,మహిళా అధ్యక్షురాలు బండారు మంజుల గారు, సోము బాలమణి కురుమ ,మోటే నరసింహ కురుమ ,లతా గొరిగే లలిత బట్టికిరి కుమార్ గొరిగే మహేష్ కురుమ బర్ల బాలరాజ్ అడ్వకేట్ సోము బాలకృష్ణ బచ్చా రాము గొరిగే శివాజీ కురుమ తదితరులు పాల్గొన్నారు
Israel : ఈ ప్రపంచంలో Israel మనిషి తనను తాను సర్వజ్ఞానిగా భావిస్తాడు. తన దగ్గర ఉన్న సైన్స్ మరియు…
Russia India United States : ఈ మధ్య కాలంలో మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అమెరికా మరియు…
Raghav chadda : దేశంలో విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితం అనుకునేవారు కానీ ఇప్పుడు కాలం…
April Fools Day : ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు... స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఒకరినొకరు…
Telangana Chicken Shops Strike : మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ అంటే ప్రాణం పెట్టే తెలంగాణ వాసులకు ఇది…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా…
Gold Silver Rate April 1st 2026 : పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి వరుస…
Karthika Deepam 2 April 1st 2026 Episode : బుల్లితెరపై విశేష ఆదరణ పొందుతున్న 'కార్తీక దీపం 2'…
Hot Water : సాధారణంగా వేసవి కాలం రాగానే అందరూ చల్లటి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎండలు…
Aloe Vera Juice : వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కలబంద రసం ఒక అద్భుతమైన…
Fennel Seeds : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది కడుపు ఉబ్బరం మరియు గ్యాస్…
Trump Modi Putin : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణాన్ని గమనిస్తే దీని వెనుక రష్యా…
This website uses cookies.