Uttam Kumar Reddy : తెలంగాణ Telangana నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి Uttam Kumar Reddy Convoy కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. శుక్రవారం సూర్యాపేట జిల్లాలో మంత్రి పర్యటిస్తుండగా తన uttam kumar reddy convoy accident కాన్వాయ్‌లో కార్లు గుంతలో చిక్కుకుని ప్రమాదం భారిన పడ్డాయి. ఈ ప్రమాదం నుంచి మంత్రి తృటిలో తప్పించుకున్నారు.
జనపహాడ్‌లో ఉర్సు వేడుకలకు హాజరయ్యేందుకు మంత్రి వెళ్తుండగా గరిడేపల్లి సమీపంలో ఈ సంఘటన జరిగింది. మంత్రి వాహనం అకస్మాత్తుగా ఆగిపోవడంతో కాన్వాయ్‌కు అంతరాయం కలిగింది. కాన్వాయ్‌లోని మరో ఎనిమిది కార్లు ఢీకొన్నాయి.
రోడ్డు పక్కన నిలబడి ఉన్న పార్టీ కార్యకర్తలను కలవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన డ్రైవర్‌ను ఆపమని చెప్పినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ఎనిమిది కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం తర్వాత మంత్రి తన ప్రయాణాన్ని కొనసాగించారు.
Creta Electric Car : హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన మొట్టమొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ SUV -…
Free Sewing Machine : తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) కింద క్రైస్తవ మైనారిటీ మహిళలు ఉచిత కుట్టు…
IT Raides : టాలీవుడ్ లో ఐటీ అధికారుల రైడ్స్ గురించి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్, ఇళ్ల్లతో…
Ravi Teja : పుష్ప 2 తో Pushpa 2 పాన్ ఇండియా Pan India బ్లాక్ బస్టర్ అందుకున్న…
Uttam Kumar Reddy : రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి…
Chandrababu Naidu : AP CM Chandrababu Naidu ఏపీ సీఎం చంద్రబాబు 74 ఏళ్ల వయస్సులో నవ యువకుడిలా…
turmeric : పసుపుని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాము. వివిధ రకాల వంటకాలలో, చర్మానికి సంబంధించిన సౌందర్య టిప్స్ లో పసుపుని…
Virender Sehwag Divorceఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకులకి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.…
This website uses cookies.