
amala media talk after naga chaitanya samantha divorce
amala..అక్కినేని నాగచైతన్య, సమంత డైవోర్స్ మ్యాటర్ గత కొద్ది రోజుల నుంచి నెట్టింట చర్చనీయాంశంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ విషయమై ఓపెన్‌గా నాగార్జున కుటుంబ సభ్యులు కాని, సమంత కాని, నాగచైతన్య కాని స్పందించడం లేదు.చైతన్య పలు వ్యాఖ్యలు చేసినప్పటికీ స్పష్టత అయితే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 7న నాగచైతన్య-సమంత పెళ్లి రోజున విడాకుల విషయమై ప్రకటన ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కినేని అమల కోడలు సమంతపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అమలు ఏమని కామెంట్స్ చేసిందంటే..
amala amalas shocking comments on samantha those works are coming
amala..నాగార్జున బెస్ట్ కుక్..
నిజానికి సమంత అమల సొంత కోడలు కాదన్న సంగతి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. నాగచైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటికి సామ్ సొంత కోడలు. అయితే, చైతన్య, సామ్ నాగార్జున, అమలతోనే ఉంటారు. కాబట్టి నాగార్జున-అమలకు కోడలుగా సామ్ ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో కోడలు సామ్ గురించి అమల మాట్లాడుతూ తన మాదిరిగానే సమంతకు వంట చేయడం అస్సలు రాదని పేర్కొంది.
amala amalas shocking comments on samantha those works are coming
తన భర్త నాగార్జున మంచి కుక్ అని, ఆ మాదిరిగానే చైతన్య కూడా మంచి కుక్ అని తెలిపింది. అలా చైతన్య-సామ్ గురించి అమల చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇకపోతే ఇటీవల నాగచైతన్యతో డైవోర్స్ విషయమై సమంత వద్ద ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా, బుద్ధి ఉందా అంటూ సామ్ ఆయనపై సీరియస్ అయింది. సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు పెడుతున్నప్పటికీ సామ్ చైతన్యతో ఉన్న గ్యాప్ విషయమై ప్రస్తావించడం లేదు.
amala amalas shocking comments on samantha those works are coming
హీరో నాగచైతన్య సైతం ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. గతంలో చైతన్య చిత్రాలను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో పాటు చైకి మద్దతు తెలిపిన సామ్ ‘లవ్ స్టోరి’ విషయమై స్పందించలేదు. దీంతో చైతన్య-సామ్ మధ్య గ్యాప్ కచ్చితంగా ఉందని నెటిజన్లు, అక్కినేని వారి అభిమానులు చర్చించుకుంటున్నారు.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.