Home » Entertainment » Anasuya Live Interaction With Fans
Entertainment

Anasuya : అన‌సూయ అత్త లైవ్ లో ఏమందంటే.. తెలిస్తే షాక్..

Authored By
mallesh
The Telugu News | Published on: May 4, 2022, 2:00 pm
Advertisement

Anasuya : యాంక‌ర్ అన‌సూయ తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మే.. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ అత్త‌గా తెలుగుప్ర‌జ‌లంద‌రికీ గుర్తుండిపోతుంది. అందాల బొద్దుగుమ్మ అన‌సూయ ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు టీవీ షోల‌తో బిజీగా ఉంటోంది. సోష‌ల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటూ అంద‌రి చూపు తిప్పుకోకుండా చేస్తుంది. జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న‌దైన శైలీలో యాంక‌రింగ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. రీసెంట్ గా మెగ‌స్టార్ చిరంజీవితో క‌లిసి ఓ యాడ్ లో మెరిసిన ఈ అమ్మ‌డు తాజాగా దర్జా సినిమాలో న‌టిస్తోంది. ఇందులో టైటిల్ రోల్ పోషించింది.

Advertisement

ఇటీవల రిలీజైన దర్జా టీజర్ ఆక‌ట్టుకుంది. నటుడు సునీల్ కీలక రోల్ చేస్తున్న దర్జా లో అనసూయ మాస్ లుక్ కేక పుట్టించింది. ఈ చిత్రంలో ఆమె లేడీ రౌడీ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న అన‌సూయ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మ‌ల‌యాళ సినిమాల‌లోను సంద‌డి చేస్తోంది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం మూవీలో కీల‌క పాత్ర పోషించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం, పుష్పా పార్ట్ వ‌న్ లో కీలక పాత్ర పోషించే ఛాన్స్ కొట్టేసింది. ర‌వితేజ హీరోగా న‌టించిన ఖిలాడి మూవీలో త‌న అందం యాక్టింగ్ తో అద‌ర‌గొట్టింది.

Anasuya Live Interaction with Fans

Advertisement

అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2లో, కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ చేస్తోంది.అయితే సోష‌ల్ మీడియాలో అందాల‌తో ర‌చ్చ చేసే అన‌సూయ ఎప్ప‌టిక‌ప్పుడూ ఫొటో షూట్ లు చేస్తూ హాట్ హాట్ అందాల‌తో మ‌తి పోగొడ‌తోంది. అప్పుడ‌ప్పుడూ అభిమానుల‌తో ముచ్చ‌టిస్తుంది. ప‌లు వీడియోలు పోస్ట్ చేస్తుంది. దీంతో అన‌సూయ అత్త పోస్ట్ లు క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటాయి. ప్ర‌స్తుతం ఓ వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కోవిడ్ స‌మ‌యంలో అభిమానుల‌తో ముచ్చటించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది అదేంటో చూడండి మ‌రీ….

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి