Home » Entertainment » Anchor Manjusha Black Dress Pics Viral
Entertainment

Anchor Manjusha : బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న యాంక‌ర్ మంజూష‌.. చూస్తే చూపు తిప్పుకోలేరుగా..

Authored By
mallesh
The Telugu News | Updated on: June 19, 2022 2:10 pm
Advertisement

Anchor Manjusha : జెమిని టీవీలో యాంక‌ర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంజూష రాంప‌ల్లి ఎన్టీఆర్ న‌టించిన రాఖీ సినిమాలో త‌న చెల్లెలుగా న‌టించి బాగా పాపుల‌ర్ అయింది. అత్త పెడుతున్న బాధ‌ల్ని త‌ట్టుకుంటూ చేసిన త‌న న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. అలాగే ప‌లు సినిమాల్లో కూడా క‌నిపించి ఆక‌ట్టుకుంది. యాంక‌ర్ గా మంజూష ఎన్నో ఇంట‌ర్వ్యూలు చేసింది. సినిమాల ప్రమోష‌న్స్ లో భాగంగా న‌టుల‌ను, డైరెక్ట‌ర్ల‌ను త‌న‌దైన స్టైల్లో మాట్లాడుతూ ఆక‌ట్టుకుంటుంది.

Advertisement

కెరీర్ స్టార్టింగ్ లో మోడ‌ల్ గా లైఫ్ స్టార్ట్ చేసిన మంజూష ఆ త‌ర్వాత బుల్లితెర‌పై, ప‌లు సినిమాల్లో న‌టిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 3000 మందికిపైగా టాలీవుడ్ సెలబ్రిటిలను ఇంటర్వ్యూ చేసి రికార్డు సృష్టించింది. కాగా గ్లామర్ షోకి దూరంగా ఉండే ఈ బొద్దుగుమ్మ ప్ర‌స్తుతం రూటు మార్చింది. అదిరిపోయే గ్లామ‌ర్ షో చేస్తూ అంద‌రి మ‌తిపోగొడ‌తోంది. గ‌తంలో బొద్దుగా క‌నిపించిన మంజూష కాస్తా స‌న్న‌బ‌డింది.

anchor manjusha black dress pics viral

Advertisement

సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ నెటిజ‌న్ల‌తో ముచ్చ‌టిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు వ‌రుస ఫొటో షూట్స్ తో అందాల క‌నువిందు చేస్తోంది. ప్ర‌స్తుతం బ్లాక్ డ్రెస్ లో ఈ భామ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. అందాల‌ను చూపిస్తూ మ‌తిపోగొడ‌తోంది. స్ట‌న్నింగ్ లుక్స్ తో క‌ట్టిప‌డేస్తూ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక నెటిజ‌న్లు బ్యూటిఫుల్… గార్జియ‌స్.. ల‌వ్ యూ అంటూ కామెంట్లు పెడుతున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి