
anee master do you know the remuneration of yani master iin big boss
Anee Master : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసి ప్రేక్షకుల మనసు దోచుకున్న యానీ మాస్టర్ ఇటీవల షో నుంచి ఎలిమినేట్ అయింది. అయితే, హౌస్‌లో ఉన్నంతసేపు యానీ మాస్టర్ గేమ్, టాస్కులపైనే ఫోకస్ పెట్టిదని చెప్పొచ్చు. కొన్ని విషయాల్లో మాత్రం యానీ మాస్టర్ మిగతా కంటెస్టెంట్స్‌పైన అరిచేసింది. చివరకు ఆమెనే ఎలిమినేట్ అయింది.బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ టైటిల్ గెలుచుకునేందుకుగాను విశ్వ ప్రయత్నాలు చేసింది యానీ మాస్టర్. యానీ డెఫినెట్‌గా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌లో ఒకరుగా ఉంటుందని అందరూ అనుకున్నారు.
anee master do you know the remuneration of yani master iin big boss
కానీ, యానీ మాస్టర్ చివరకు ఎలిమినేట్ అయిపోయింది. గేమ్ ఆడే సమయంలో యానీ మాస్టర్ రకరకాల స్ట్రాటజీలు వేసుకుంది. ఇకపోతే హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వచ్చిన యానీ మాస్టర్‌కు ఫ్రెండ్స్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, రవితేజ ఇతరులకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన యానీ మాస్టర్ మొత్తంగా బిగ్ బాస్ హౌస్‌లో సూపర్బ్‌గా ఫర్ఫార్మ్ చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.బిగ్ బాస్ హౌస్‌లో తాను డ్యాన్స్ చేసినపుడు.మిగతా కంటెస్టెంట్స్ చులకన చేయడం పట్ల యానీ మాస్టర్ ఫుల్ ఫైర్ అయింది.
ఈ సంగతి అలా ఉంచితే.. యానీ మాస్టర్ పదకొండు వారాల పాటు హౌస్‌లో ఉంది.. కాగా, ఇన్ని రోజులకుగాను యానీ మాస్టర్‌కు మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ‘బిగ్ బాస్’ నిర్వాహకులు యానీ మాస్టర్‌కు వారానికి రూ.3 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ లెక్కన యానీ మాస్టర్‌కు ఈ సీజన్ ఫైల్ పాల్గొన్నందుకుగాను రూ.35 లక్షలకు పైనే రెమ్యునరేషన్ అందినట్లు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకుని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. షో లో పార్టిసిపేట్ చేసి యానీ మాస్టర్ ఫేమ్ ప్లస్ మనీ రెండూ సంపాదించుకుందని అభిప్రాయపడుతున్నారు.
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. కార్తీక్, దీపల…
Samsung Galaxy S26 : శాంసంగ్ ( Samsung ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గెలాక్సీ ఎస్26 సిరీస్'…
Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…
Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
This website uses cookies.