Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్ సీజన్-6 షోపై ఆడియెన్స్ ఆసక్తి సన్నగిల్లినట్టు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఈసారి ప్రేక్షకులు బిగ్ బాస్ ఎపిసోడ్స్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదంట.. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈషోలో తెలిసిన మొహాలు పెద్దగా లేకపోవడం మైనస్ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం యూట్యూబర్స్, సోషల్ మీడియా సెలబ్రిటీలను ఎక్కువగా తీసుకొస్తే ఏం లాభం.. అందులోనూ అమ్మాయిలను ఎక్కువగా తీసుకురావడం వలన ఏం వస్తుందని విమర్శించేవారు లేకపోలేదు. బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్లు పెద్దగా యాక్టివ్‌గా లేరని, నిద్రమొహాలు వేసుకుని గేమ్ ఆడుతున్నారని కామెంట్స్ వస్తున్నాయి.
కొందరు కావాలనే తోటి కంటెస్టెంట్లతో గొడవలు పెట్టుకుని హైలెట్ అవ్వాలని చూస్తుండగా.. మరికొందరు గేమ్ ఆడేందుకు సిన్సియర్‌గా ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో గలాట గీతూ, సింగర్ రేవంత్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరిలో గీతూ కంటే రేవంత్‌కు కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గీతూ ఒక యూట్యూబర్. మొన్నటివరకు ఈమె ఎవరో కూడా ఎవరికి తెలీదు. హౌస్‌లోకి వచ్చాకే ఈమె పలానా అని కొందరు గుర్తుపడుతున్నారు. గీతూ చూసేందుకు అలా కనిపిస్తున్నా పెద్ద రౌడీ.. వదురుబోతు అని, చిటికిమాటికి మాటలు జారుతుంటుందని..గొడవకు దిగుతుందని ఆమె బ్యాడ్ నేమ్ ఉంది. దీని నుంచి బయట పడేందుకు తాజాగా సింగర్ రేవంత్ మైండ్‌సెట్ మార్చేందుకు గీతూ మైండ్ గేమ్ ప్రారంభించిందని టాక్.
రీసెంట్‌గా 33వ ఎపిసోడ్‌లో తన బుగ్గపై ఎందుకు ముద్దు పెట్టావ్ అంటూ మొదలెట్టిన గీతూ.. రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. నాకు ముద్దు పెట్టావ్. నాకు పెద్దగా ఏమి అనిపించలేదు. నేను తప్పుగా తీసుకోను. కానీ నువ్వు ఫైమా మీద పడుకున్నావ్ కదా.. తను ఏమైనా అనుకున్నదేమో అడిగావా? అందరూ నాలాగా లైట్ తీసుకోరు కదా. ఎందుకైనా మంచిది కనుక్కో.ఎదుటి వారికి ఇష్టం లేకుండా వారి దగ్గర లీనియన్స్ తీసుకోకు అంటూ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది గీతూ.. ఈ విషయం తెలియక రేవంత్ ఆ మాయలో పడి ఫైమా దగ్గర క్లారిటీ తీసుకున్నాడు. ఎపిసోడ్‌లో రేవంత్ చేసింది హైలెట్ కాకపోయినా గీతూ అడుగడం వలన హైలెట్ అయ్యిందని తెలుస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.