chaitanya condditions to niharika
Niharika : తెలుగు ఇండస్ట్రీలో అతి పెద్ద ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీ ఒకటి.. ఈ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నిలదొక్కుకుని రానిస్తున్నారు. అయితే వీరిలోంచి నాగబాబు కూతురు మెగాడాటర్ నిహారిక మూవీస్ లో యాక్ట్ చేస్తుందనే ఎవరూ అనుకోలేదు. అయితే ఫస్ట్ జబర్దస్త్ షోలో యాంకర్‌గా టీవీ ప్రేక్షకులకు పరిచయమైంది నిహారిక.. కానీ ఆమె నాగబాబు కూతురని మొదట్లో చాలా మందికి తెలియదు. ఆ షో తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన ఒక మనసు మూవీలో నిహారిక హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇలా తెలుగులో మూడు, తమిళ్ లో ఒక మూవీలో యాక్ట్ చేసింది. తర్వాత గుంటూరుజిల్లాకు చెంది మాజీ పోలీస్ ఆఫీసర్ కొడుకు చైతన్యతో ఆమె మ్యారేజ్ జరిగింది. అయితే ప్రస్తుతం మూవీస్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఆమె కొన్ని వెబ్ సిరీస్ లకు సైతం ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది.ఇటీవలే ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారికి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది.
chaitanya condditions to niharika
మరి మ్యారేజ్ అయ్యాక మూవీస్‌లో ఎందుకు యాక్ట్ చేయడం లేదని అడగ్గా.. తాను మూవీస్ లో యాక్ట్ చేయడం తన భర్త చైతన్యకు ఇష్టం లేదని.. దాని కారణంగానే తాను మూవీస్ చేయడం లేదని చెప్పింది మెగా డాటర్.. కానీ సనీ రంగంతో తనకున్న అనుబంధాన్ని మాత్రం వదులుకోబోనని క్లారిటీగా చెప్పింది. ఇక తన పెద్దనాన్న చిరంజీవి యాక్ట్ చేసిన బావగారు బాగున్నారా.. మూవీతో పాటు రుద్రవీణ అంటే తనకెంతో ఇష్టమని వాటిని చాలా సార్లు చూశానంటూ చెప్పుకొచ్చింది. ఇక తన బాబాయ్ పవర్ స్టార్ యాక్ట్ చేసిన గుడుంబా శంకర్ మూవీని సైతం చాలా సార్లు చూశానని చెప్పింది నిహారిక.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.