Hero Naveen Chand was cheated by the star heroine
Naveen Chandra : తెలుగు చిత్రపరిశ్రమలో ప్రేమ, బ్రేకప్ ఇవన్నీ కామన్. చాలా మంది నటీనటులు తొలిసినిమాతో కోస్టార్స్‌తో ప్రేమాయణం సాగిస్తారు. ఆ తర్వాత మనస్పర్దల కారణంగా విడిపోతుంటారు.ఇదంతా చూసేవారికి కొంత ఎబ్బేట్టుగా అనిపించినా స్టార్స్‌కు మాత్రం కామన్ థింగ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఎంతో కాలంగా ఎన్నో జంటలు ప్రేమించుకుని విడిపోవడం, పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని మళ్లీ చేసుకోవడం కూడా కామన్ అయిపోయింది. నవీన్ చంద్ర తన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు స్టార్ డమ్ కోసం చాలా కష్టపడుతున్నాడు. కానీ ఇంతవరకు అనుకున్నంత హిట్ దక్కలేదు, స్టార్ డమ్ రాలేదు.
డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న టైంలో నవీన్ చంద్రకు ఓ హీరోయిన్ పరిచయమైందట. వీరిద్దరు కలిసి ఓకే మూవీలో నటించినట్టు తెలుస్తోంది.వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్ వినిపించింది. ఆ హీరోయిన్ కూడా నవీన్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఆ తర్వాత సినిమా మంచి విజయం సాధించడంతో ప్రేమ గురించి ప్రశ్నించేసరికి నీ లెవల్ ఎంత.. ముందు అది చూసుకోవాలని నటుడు నవీన్ చంద్రను దారుణంగా అవమానించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో అవమాన భారం భరించలేక నవీన్ ఇంతవరకు మళ్లీ ఆ హీరోయిన్ మొహం చూడలేదని సమాచారం.
Hero Naveen Chand was cheated by the star heroine
కావాలనే తనను తాను హైలేట్ చేసుకోవడానికి ఆ బ్యూటీ నవీన్‌కు దగ్గరైందని తెలుస్తోంది.ప్రస్తుతం నవీన్ చంద్ర ఆ అమ్మాయికి దూరంగా ఉంటూనే కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. ఈ మధ్యకాలంలో మంచి సినిమాలు చేస్తున్నాడు. స్టోరీ పరంగా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తున్న నవీన్.. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తెలుగులోనే కాకుండా తమిళ్ భాషలోనూ నవీన్ చంద్రకు మంచి అవకాశాలు వస్తున్నాయని టాక్. ఇటీవల విడుదలైన విరాట పర్వం సినిమాలో నవీన్ చంద్ర మావోయిస్టు రోల్ పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని అందరికీ తెలిసిందే.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.