i like rajamouli but chiranjeevi wont do a movie with him
Megastar : మెగాస్టార్ చిరంజీవి దర్శకధీరుడు రాజమౌళిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. జక్కన్న అంటే ఇష్టమే కానీ అతనితో నేను సినిమాలు చేయలేనని చిరంజీవి అన్నారు. ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెను దుమారం రేగుతోంది. మెగాస్టార్ చిరు స్టార్ డైరెక్టర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని అంతా మాట్లాడుకుంటున్నారు.మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ( Godfather ) మూవీకి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు ముగించుకుని ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇది మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌కు రీమెక్.. మళయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించగా..తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ( chiranjeevi ) హీరోగా కనిపించనున్నారు. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.గాడ్ ఫాదర్ మూవీని బాలీవుడ్‌లో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట..అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. నయనతార, దర్శకుడు పూరిజగన్నాథ్, సునీల్, సత్యదేవ్, అనసూయ వంటి యాక్టర్లు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
i like rajamouli but chiranjeevi wont do a movie with him
ఈ క్రమంలోనే చిరంజీవి దర్శకధీరుడు రాజమౌళిపై కీలక వ్యాఖ్యలు చేశారు. జక్కన్న స్టార్ దర్శకుడు. తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు. ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. కానీ ఆయన డైరెక్షన్‌లో సినిమా చేయాలనే కోరిక లేదన్నారు. ఎందుకంటే రాజమౌళి ప్రతి విషయాన్ని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తారు. ఆయనకు నచ్చినట్టు నేను ఔట్ పుట్ ఇవ్వగలనో లేదో నాకు తెలీదు.ఒకసినిమాకు ఆయన రెండు నుంచి మూడేళ్లు ట్రావెల్ చేస్తారు. కానీ నేను ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.