Irfan Pathan : ఇర్ఫాన్ పఠాన్ లవ్ స్టోరి మీకు తెలుసా? ఆయన వైఫ్‌ను ఎక్కడ కలిశాడంటే?
Irfan Pathan : క్రికెట్ అభిమానులకు అత్యంత ఇష్టపడే భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్
ఆల్‌రౌండర్ అయినప్పటికీ ఆయన బౌలింగ్ యాక్షన్‌ను చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇకపోతే ఏ మ్యాచ్‌లోనైనా దాదాపుగా ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్స్ తీయడం ఇర్ఫాన్ స్పెషాలిటీ.
Irfan Pathan And His Wife Love Story
Irfan Pathan : ఇర్ఫాన్, ఆయన వైఫ్ మధ్య చాలా ఏజ్ గ్యాప్..!
ఇర్ఫాన్ ఫాస్ట్, మీడియం, స్వింగ్ అండ్ సీమ్ బౌలర్‌గా తాను ఆడిన మ్యాచ్‌లను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేశాడు. ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్‌కు టూ ఇయర్స్ కిందట రిటైర్మెంట్ ప్రకటించిన గుడ్డు..ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్నారు. అయితే, ఇర్ఫాన్ లవ్ స్టోరి గురించి చాలా తక్కువ మందికి తెలిసుంటుంది. ఇర్ఫాన్, ఆయన వైఫ్ సఫా మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉందట. సఫార్, ఇర్ఫాన్ మొదట కలిసిన ప్లేస్ దుబాయ్ కాగా సఫా ఫాదర్ ఫారూక్ బేగ్ సౌదీ బిజినెస్ మ్యాన్. సౌదీ అరేబియా మోడలింగ్ రంగంలో సఫా తనకంటూ స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకుంది. సఫా, ఇర్ఫాన్ మధ్య పదేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఇర్ఫాన్ వైఫ్ సఫా చాలా మందికి తెలియదు.
Irfan Pathan And His Wife Love Story
ఎందుకంటే ఆమె ఫొటో క్లియర్‌గా అందరికీ ఎప్పుడు కనబడదు. ఎప్పుడూ బుర్కా ధరించి ఉండటం వల్ల సఫా ఎలా ఉంటుందో క్లియర్‌గా కనబడదు. అయితే, ఇర్ఫాన్ కావాలనే తన వైఫ్ ముఖం ఎవరికీ చూపించడం లేదని చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేయడంతో పాటు ట్రోలింగ్ కూడా చేశారు. అయితే, మీడియాకు కాని సోషల్ మీడియాలో కాని తన ముఖం చూపించొద్దని ఇర్ఫాన్ ఖాన్ నిర్ణయం తీసుకుందట. అయితే, ఆమె నిర్ణయంతో ఇర్ఫాన్ ఖాన్ ఏకీభవించి ఆమె ఫొటోలు ఎప్పుడూ షేర్ చేయకూడదు అని అనుకున్నాడని సమచారం. అందుకే ఆమె గురించి వివరాలు కాని ఫొటో కాని స్పష్టంగా ఎవరికీ కనబడవు. ఎప్పుడైనా సఫా బేగ్ ఫొటోలను షేర్ చేయాల్సి వస్తే ఇర్పాన్ బ్లర్ మోడ్ లోనే షేర్ చేస్తాడట. 2008లో ఇర్ఫాన్ ఖాన్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అనంతరం టెస్టు మ్యాచ్‌లకు గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్.. 2012లో టీ 20 మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
